Headlines

ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు.. | How to Arrange Idli Stand Plates Correctly for Soft and Non Sticky Idlis

ఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి ఇడ్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. పైగా నూనె లేకుండా ఆవిరితో చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అయితే ఇంట్లో ఎంత శ్రద్ధగా పిండి రుబ్బినా.. కుక్కర్ మూత తీశాక కింద ప్లేట్‌లోని ఇడ్లీలు నీళ్లగా మారిపోవడం, పిండి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దగా రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. పిండి బాగున్నా ఇడ్లీలు పాడవడానికి అసలు కారణం ఇడ్లీ స్టాండ్‌ను సరిగ్గా అమర్చకపోవడమేనని వంట నిపుణులు చెబుతున్నారు….

Read Full News

Pithapuram Lo: ‘పిఠాపురంలో’ ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ | Rajendra Prasad starrer Pithapuram Lo Ala Modalaindi Movie Release Date Announced

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్…

Read Full News

Ganesha Chaturthi: ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే.. | Which Way Should Lord Ganesha’s Trunk Face at Home? Is a Right Sided Trunk Auspicious or Inauspicious?

గణేష్ చతుర్థి వేడుకలకు లేదా ఇంట్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అయితే, విగ్రహాన్ని కొనుగోలు చేసే సమయంలో తొండం ఎడమ వైపు ఉంటే మంచిదా? లేక కుడి వైపు ఉండాలా? అనే సందేహం చాలామంది మనస్సులో మెదులుతుంది. శాస్త్రాలు, ధార్మిక సంప్రదాయాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. తొండం దిశను ఎలా గుర్తించాలి?: ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వామివారి తొండం దిశను మనం చూసే కోణం…

Read Full News

Indian Railways: పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి | IRCTC Train Ticket Booking: Follow These Tips to Get Confirmed Seats During Festive Season

పండుగలు, వరుస సెలవులు వచ్చాయంటే సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది రైళ్లను ఆశ్రయిస్తారు. దీంతో ఆ సమయంలో రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే కన్ఫర్మ్ సీటు దొరకడం కష్టంగా మారే అవకాశముంది. అందుకే ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం రైల్వే టికెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. పండుగ సీజన్‌లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రారంభమయ్యే…

Read Full News

Psychology Facts: జేబులో దువ్వెన పెట్టుకుంటున్నారా? పురుషుల ఈ అలవాటు వెనుక అసలు కారణం ఇదేనట! | Why do men keep comb on pocket Details in Telugu

జేబులో దువ్వెన పెట్టుకునే ప్రతి పురుషుడిని ఒకే విధంగా అర్థం చేసుకోవడం సరైంది కాదు. ఈ ఒక్క అలవాటుతో అతను ఎక్కువగా అందం గురించి ఆలోచిస్తాడని, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని లేదా ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతాడని చెప్పలేం. కొందరికి ఇది గ్రూమింగ్ అలవాటు కావచ్చు, మరికొందరికి ప్రయోజనకరమైన వస్తువు కావచ్చు. ఇంకొందరికి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు చేసే సాధారణ రొటీన్‌లో భాగమై ఉండవచ్చు. 1. తన రూపాన్ని చక్కగా ఉంచుకోవాలనే…

Read Full News

Actress Urvashi: ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది.. నటి ఊర్వశి ఎమోషనల్ | Actress Urvashi Gets Emotional While Remembering Her Bonding with Silk Smitha

మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెదిన ప్రముఖ నటి ఊర్వశికి తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే తమిళం, మలయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసింది. వివిధ కారణాలతో మధ్యలో విరామం తీసుకున్నా ఇప్పుడు మళ్లీ సహాయక నటిగా రాణిస్తున్నారు ఊర్వశి. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం ‘ఆశా’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇక ఇంటర్వ్యూకు…

Read Full News

ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు భారీ బహుమతులు! | Trump gave $45,000 holiday gifts to Natalie Harp and two other White House aides

ఎప్పుడూ తిట్టించుకునే ట్రంప్, ఈసారి మాత్రం తనలోని సాఫ్ట్ కార్నర్ ను చూపించి “మా వాళ్లను నేను చూసుకుంటా” అన్నట్టుగా గిఫ్ట్ లు ఇచ్చి నెటిజన్లతో వావ్ అనిపించుకుంటున్నారు. అందరినీ భయపెట్టే ట్రంప్ ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి తన టీమ్‌కి అదిరిపోయే రేంజ్‌లో గిఫ్ట్‌లు ఇచ్చారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నటాలీ హార్ప్‌కు ట్రంప్  ఏకంగా 45,000 డాలర్ల క్యాష్ గిఫ్ట్‌ను అందచేసారు.  వైట్‌హౌస్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ మార్గో…

Read Full News

Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా? | Pakistan top five batters 24 runs england test birmingham 2026 wickets collapse

Pakistan vs England: ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ మొదటి ఐదు వికెట్లు 50 పరుగుల్లోపే కోల్పోయింది. లంచ్ విరామానికి పాకిస్థాన్ 100/7తో నిలవగా, ఉదయం సెషన్ పూర్తిగా ఇంగ్లాండ్ ఆధిపత్యంలో సాగింది. ముఖ్యంగా ఒల్లీ రాబిన్ సన్ (Ollie Robinson) తన రెడ్ బాల్ (red-ball) స్పెల్‌తో పాక్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. టాప్-5 కలిపి 24 పరుగులే.. పాకిస్థాన్ తొలి ఐదుగురు బ్యాటర్లు…

Read Full News

BRICS-2026: ప్రపంచ నేతలంతా ఢిల్లీకి పయనం.. బ్రిక్స్ సమ్మిట్-2026 షెడ్యూల్ ఇదే..! | BRICS Summit 2026 schedule Released: Check key events and timings for September 12 and 13

న్యూఢిల్లీ: ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో కీలకంగా మారిన బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సమ్మిట్-2026 జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశానికి సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బ్రిక్స్ సభ్య దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల అధినేతలు, ఆహ్వానితులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు….

Read Full News

మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా? మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాట్లే కారణం! | Milk Spoiling Even After Refrigeration? These Small Storage Mistakes Could Be the Reason!

కాచిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా కొన్నిసార్లు త్వరగా పాడవుతుంటాయి. దీనికి కారణం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. పాలు మరిగించిన తర్వాత పెద్ద పాత్రలోనే గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పాలను ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్‌లో పెట్టకుండా లోపలి తక్కువ ఉష్ణోగ్రత ఉండే భాగాన నిల్వ చేయడం శ్రేయస్కరం. పాలను సురక్షితంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు ఉన్నాయి.. గది ఉష్ణోగ్రత వద్ద…

Read Full News