Headlines

చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?

కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు…

Read Full News

హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు | Nepal Glacier Disaster: 12 Year Old Boy Still Waits for Parents After Devastating Himalayan Ice Flood video – World Videos in Telugu

ఆ చిన్నారి కళ్లలో ఆశ ఇంకా చావలేదు. అమ్మ, నాన్న ఇప్పుడే వస్తారన్న నమ్మకం ఆ పసి హృదయంలో ఇంకా పదిలంగానే ఉంది. సహాయక శిబిరం అంచున కూర్చుని, కొండల వైపు చూస్తూ ప్రతి హెలికాప్టర్ శబ్దానికీ ఉలిక్కిపడుతున్న ఆ 12 ఏళ్ల బాలుడి చూపుల్లోని నిరీక్షణ ఇప్పుడు నేపాల్ గుండెకోతకు ప్రతీకగా నిలిచింది. వారం రోజుల క్రితం తనతో ఆడుకున్న అమ్మానాన్నలు ఆ హిమ ప్రవాహంలో ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు కొట్టుకుపోయారని చెప్పే ధైర్యం ఎవరికీ…

Read Full News

Hyderabad: ఏందిరా సామి.. బేకరీనా..? కెమికల్ దుకాణమా? అధికారుల సోదాల్లో షాకింగ్ సీన్! | Hyderabad Food Safety Shocker: Bakery Raided for Expired Items, Unhygienic Practices

హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఆహార కల్తీ, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (SOT) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు M-FAST, SOT ఉప్పల్ బృందాలు భరత్‌నగర్ కాలనీలోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీపై తనిఖీలు చేపట్టాయి. దాడుల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా బేకరీ పరిసరాలను అపరిశుభ్రమైన పరిస్థితుల్లో…

Read Full News

Snake in Bike: బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు | Cobra Hides Under Bike Seat in Karimnagar: Snake Slips Into Headlight and Terrifies Rider Near Ambedkar Stadium video – Viral Videos in Telugu

ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి చొరబడుతూ ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కరీంనగర్‌లో జరిగిన ఒక ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే అంబేద్కర్ స్టేడియం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పాము కదలికలను గుర్తించాడు. అనుమానం వచ్చి బైకును పక్కకు ఆపి ఏమై ఉంటుందా అని పరిశీలించాడు. అంతే బైక్‌ సీటుకింద నక్కి ఉన్న పాము కనిపించింది….

Read Full News

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆపే దౌత్య పావుగా భారత్‌.. మోదీ ఎండ్‌ గేమ్‌ ఏంటి? | Russia Backs India as Modi Pushes for End to Ukraine War

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై అప్పుడే నాలుగేళ్లు దాటింది. యుద్ధం ఆపాలని అమెరికా నుంచి ఐరోపా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ క్షిపణుల దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా కీవ్‌పై రష్యా దాడులు చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా రష్యాపై దాడులు చేస్తోంది. ట్రంప్‌ పుతిన్‌తో మాట్లాడుతున్నారు. అమెరికా బృందాలు మాస్కో, కీవ్‌ వెళ్లి చర్చలు జరుపుతున్నాయి. అయినా శాంతి మాత్రం ఇంకా దూరంగానే ఉంది. యుద్ధం ఎక్కడ మొదలైంది? రష్యా–ఉక్రెయిన్‌ గొడవ 2022తో మొదలుకాలేదు. 2014లో…

Read Full News

IND vs AUS: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. హార్దిక్ పాండ్యాకు కండీషన్స్ అప్లై.. ఎందుకంటే..? | India a australia a series squads hardik pandya devdutt padikkal ruturaj gaikwad

India A vs Australia A Series Squad: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న సిరీస్‌కు భారత్ ‘A’ జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 2 మల్టీడే మ్యాచ్‌లు, 3 వన్డేలు ఈ సిరీస్‌లో ప్లాన్ చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం వన్డే జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం. అయితే ఈ ఆల్ రౌండర్ పాల్గొనడం ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మల్టీడే జట్టులో ఎంపికైన విజయ్‌కుమార్ వైశాఖ్‌కు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మల్టీడే…

Read Full News

ఏడాదికి రూ. 27 కోట్లు.. భారీగా పెరిగిన సింగపూర్ ప్రధాని జీతం! | Singapore PM’s annual salary to rise 64% to $2.85 million

విమర్శలు వస్తాయని ఊహించిన ప్రధాని… తన జీతంలో పెరిగిన అదనపు మొత్తాన్ని తాను తీసుకోనని, రాబోయే ఐదేళ్ళ కాలంలో దశల వారీగా చారిటీకి డొనేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సింగపూర్ లో ఒక్కసారిగా దేశ ప్రధాని సహా మంత్రుల జీతాలనుపెంచారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ జీతం 13,750 సింగపూర్ డాలర్ల నుంచి ఏకంగా 18,500 డాలర్లకు పెరిగింది. డిప్యూటీ ప్రధాని వేతనాన్ని  1.87 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 3.06…

Read Full News

నేపాల్‌ విధ్వంసం: 17వ శతాబ్దపు శోకసంద్రం..సతీదేవి శాపమే నేటి విపత్తులకు కారణమా? | Nepal Floods and Landslides: Is a Centuries Old Sati Curse Behind the Nation’s Misfortunes?

ప్రకృతి అందాలకు నిలయమైన నేపాల్ ప్రస్తుతం వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది ప్రజలు ఇళ్లు లేక, బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాల వెనుక ఒక నాటి ఘోరమైన చారిత్రక శోకం, సతీదేవి శాపం దాగి ఉందనే ప్రచారం నేపాల్‌లో మళ్లీ ముమ్మరమైంది. నేపాల్‌లో సతి లే సర్పే కో దేశ్ (సతి శాపానికి గురైన దేశం) అనే సామెత బాగా ప్రాచుర్యంలో ఉంది. 17వ…

Read Full News

ఈ తరం ఈయన గురించి తెలుసుకోవాలి.. టాలీవుడ్ టాప్ యాక్టర్స్ తండ్రి… | P.J. Sarma: Veteran Actor, Dubbing Legend, Sai Kumars Father, Unknown Facts

P.J. Sarma పాత సినిమాలను నిశితంగా పరిశీలనగా చూసేవారికి బాగా గుర్తుండే నటుడు పి.జె.శర్మ. తెరమీద లాయర్‌గా, జడ్జిగా, పోలీస్ అధికారిగా ఓ పెద్దమనిషి పాత్రల్లో ఆయన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం నటుడిగానే కాకుండా, ఎం.జి.ఆర్, శివాజీగణేశన్‌, నంబియార్, మనోహర్, అశోకన్‌ వంటి తమిళ హీరోలు, విలన్లకు తన గంభీరమైన గొంతుతో తెలుగులో డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ కళకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతుడు పి.జె.శర్మ. ఆయన కుటుంబ నేపథ్యం కూడా చిత్ర పరిశ్రమతో విడదీయరానిది….

Read Full News

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌! | Chennai Metro Ad Sparks Controversy: FD Poster Comparing Girlfriend Interest to 14.40 percent Returns Draws Outrage video – Viral Videos in Telugu

బీహార్‌లో మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ రైల్లోని ఏసీ కోచ్‌లో మహిళా ప్రయాణికురాలి వద్ద పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహిళను అరెస్ట్‌ చేసి 75 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో విశేషమేంటంటే.. బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో ఈ అక్రమ మద్యం రవాణా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న ‘స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్’…

Read Full News