కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..ఆ రోజు ఏం జరిగిందంటే? | The only plane allowed to fly after 9/11 had carried antivenom for a snakebite victim
స్నేక్ హ్యాండ్లర్ గా ఎంతో అనుభవం ఉన్న లారెన్స్ వాన్ సెర్టిమా జీవితం ఆ రోజు పీడకలలా మారింది. 2001 సెప్టెంబర్ 11న విషపూరిత ‘ఇన్లాండ్ టైపాన్’ పామును దాని ఎన్‌క్లోజర్‌లోకి (బోనులో) తిరిగి పంపే ప్రయత్నం చేస్తుండగా.. అతని బొటనవేలును కాటేసింది. పరిస్థితి నిముషాల్లో సీరియస్ గా మారి కళ్లు, చెవులు, నోటి నుంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. స్పృహ కోల్పోయి మృత్యువుతో పోరాడాడు లారెన్స్ వాన్ సెర్టిమా. ప్రాణాపాయంలో స్నేక్ బైట్ బాధితుడు…