Headlines

 5 నిమిషాల్లో చేసే ఉల్లిపాయ వేపుడు కారం.. వేడివేడి అన్నంలో తింటే జన్మ ధన్యం

పల్లెటూర్లలో పని ముగించుకుని వచ్చిన రైతులు, శ్రామికులు వేడివేడి అన్నంలోకో లేదా చల్లటి చద్దన్నంలోకో ఈ కారాన్ని నంజుకుని కడుపునిండా తృప్తిగా తింటుంటారు. కూరగాయలు తరగాల్సిన పనిలేకుండా, రోట్లో నూరే శ్రమ లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ అద్భుతమైన రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: దాదాపు పావు కిలో సన్నగా పొడవుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు, తగినంత నూనె, 4 నుండి 5 – తుంచిన ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి గడ్డలు వలిచినవి, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక…

Read Full News

నెల్లూరు స్పెషల్ వెన్న కారం దోశ రహస్యం ఇదే.. పక్కా కొలతలతో చేస్తే రుచి నెక్స్ట్ లెవెల్ | Nellore Venna Karam Dosa Recipe: Secret Andhra Style Crispy Butter Karam Dosa in Telugu

దోశ పిండి పక్కా కొలతలు: 1 గ్లాసు మినపగుళ్లు, 3 గ్లాసుల బియ్యం, పావు గ్లాసు పచ్చి శనగపప్పు (దోశ మంచి కలర్, క్రిస్పీనెస్ రావడానికి), 2 టీస్పూన్లు మెంతులు, అర గ్లాసు దొడ్డు అటుకులు దోశ మృదువుగా, కరకరలాడుతూ రావడానికి వీటన్నింటినీ శుభ్రంగా కడిగి మంచి నీటితో కనీసం 3 గంటల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత అదే నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా, కాస్త గట్టిగా గ్రైండ్ చేసి రాత్రంతా లేదా 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి.

Read Full News

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. ఎవరో గుర్తు పట్టారా? | Actress nivedhithaa sathish gets engaged photographer suhayb mohammed see photos

ప్రముఖ నటి నివేదితా సతీశ్‌ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఫొటోగ్రఫర్‌, వ్యాపారవేత్త సుహైబ్‌ మహమ్మద్‌తో నివేదిత నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని…

Read Full News

చైనాకు బిగ్ షాక్..? భారత్‌కు శ్రీలంక భారీ భరోసా..! అధ్యక్షుడి కీలక ప్రకటన..! | Sri lanka president anura kumara dissanayake says not allow our soil to be used for anti india activities Rajnath singh

కొలంబో: భారత్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వబోమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం దిస్సనాయకేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత, ప్రాంతీయ శాంతి, భద్రతతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. భారత్, శ్రీలంకలు నాగరికత పరంగా సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్న దేశాలని ఇరువురు నేతలు పేర్కొన్నారు….

Read Full News

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. డ్రాగన్ ఫ్రూట్ వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పత్రికే..

ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో పొటాషియం స్థాయిలను నియంత్రించే సామర్థ్యం శరీరానికి తగ్గుతుంది. ఈ పండులో పొటాషియం ఉండటం వల్ల కిడ్నీ రోగులపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే దీనిని పూర్తిగా మానేయాలని నిబంధనేమీ లేదు. వ్యాధి తీవ్రత, రక్తంలో పొటాషియం స్థాయిలు, వాడుతున్న మందుల ఆధారంగా మాత్రమే వైద్యులు సూచించిన పరిమిత పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా…

Read Full News

రుద్రప్రయాగ్‌లో అద్భుతం.. రాత్రివేళ ఓ ఇంట్లోకి చొరబడ్డ చిరుతకు చుక్కలు కనిపించాయి..! సీసీఫుటేజ్‌ వైరల్‌ | Brave Pet Dog Fights Off Leopard in Uttarakhand Home, Shocking CCTV Footage Goes Viral!

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఒక పెంపుడు కుక్క అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రుద్రప్రయాగ్‌లోని వికాస్ భవన్ కార్యాలయం సమీపంలో ఉన్న ఒక ఇంట్లో రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ వీడియో ఆధారంగా.. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక పెద్ద చిరుతపులి నిశ్శబ్దంగా ఆ కాంపౌండ్ లోపలికి ప్రవేశించింది. అక్కడే ఉన్న టేబుల్‌పై హాయిగా నిద్రిస్తున్న పెంపుడు కుక్కను చూసి…

Read Full News

OTT Movie: సైకో పోలీస్‌గా సునీల్.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు | Must Watch Movie In OTT: Sunil Crime Thiller Ananthan Kaadu Is Now Trending On This OTT Platforms

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఇప్పుడు విలన్ గానూ అదరగొడుతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పిస్తున్నాడు. అలా సునీల్ విలన్ గా నటించిన ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ…

Read Full News

బిర్యానీ కోసం ఫ్లైట్ మిస్ చేసుకున్న జపాన్ వ్యక్తి సక్సెస్ స్టోరీ! | Viral Japanese chef’s biryani story

 చిన్నప్పటి నుంచి అన్నం అంటే పిచ్చి ఉన్న అతనికి, ఆ మసాలాలు, ఆ అరోమా అలా మైండ్ బ్లాంక్ చేసేశాయి. ఆ దెబ్బతో ఎక్కడికి వెళ్లినా బిర్యానీ ఆర్డర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆ లవ్‌ కాస్తా చివరకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్‌ని పెంచింది. అలా ఇండియన్ ఫుడ్ మీద ఉన్న ప్యాషనే.. 2021లో టోక్యోలో కేవలం 10 సీట్లు మాత్రమే ఉన్న ‘బిర్యానీ ఒసావా’ అనే చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేసేలా చేసింది. ఒక్క వంటకం…..

Read Full News

13 ఫోర్లు, 17 సిక్సర్లతో రికార్డ్ ఇన్నింగ్స్.. టీ20 హిస్టరీకే దడపుట్టించిన 5గురు తోపులు..! | Naman dhir 173 runs sher e punjab highest individual score t20 record 2026

Highest Individual Score T20: షేర్-ఎ-పంజాబ్ 2026లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. అమృత్‌సర్ సూర్మాస్, మొహాలీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ధీర్ కేవలం 64 బంతుల్లో 173 పరుగులు చేశాడు. కెప్టెన్ అభిషేక్ శర్మ స్థానంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన అతడు భారీ స్కోరుతో తనదైన ముద్ర వేశాడు. నమన ధీర్ ఆడిన 173 పరుగుల ఇన్నింగ్స్ భారతదేశంలోని స్టేట్ లెవల్ టీ20 లీగ్ (State-level T20…

Read Full News

Guntur: ఎత్తిపోతలకు కొత్త ఊపు.. జలపాతం అందాల మధ్య జిప్‌లైన్, జిప్ సైకిల్ థ్రిల్! | Ethipothala Waterfalls: Zipline, Zip Cycle Adventures Revamp Palnadu Tourism

పల్నాడు: ప్రకృతి అందాలు.. జలపాతం హోరు.. చుట్టూ పచ్చని కొండలు.. ఇక వీటన్నింటినీ ఆకాశం నుంచి చూస్తూ సాహసాన్ని ఆస్వాదించే అవకాశం కూడా వచ్చేసింది. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం ఇకపై అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా సుమారు రూ.1.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. మాచర్ల మండలంలోని ఎత్తిపోతల పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ…

Read Full News