RBI: ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై ఆ బ్యాంకుల్లో కూడా హోం లోన్ తీసుకోవచ్చు.. గ్రామీణ ప్రజలకు ఊరట.. | RBI Proposes Higher Home Loan Limits for Rural Cooperative Banks, Bringing Big Relief to Homebuyers
సామాన్యులకు సొంత ఇల్లు అనేది ఒక కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు తమ సంపాదనను కూడబెట్టుకుంటూ ఉంటారు. అవి సరిపోకపోవడంతో బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే హోమ్ లోన్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మరింత సులభతరం చేయనుంది. గ్రామీణ సహకార బ్యాంకులు కూడా చాలా పెద్ద మొత్తంలో హోంలోన్లను అందించడానికి వీలు కల్పిస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి గ్రామీణ సహకార బ్యాంకులు కూడా హోం లోన్లను అందించనున్నాయి….