Headlines

Bigg Boss Telugu 10: పేరు మార్చుకున్నాడు.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో  ప్రారంభమైంది. ఎప్పటిలాగే గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరుగుతోంది.  ఇక ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా  ప్రముఖ నటుడు త్రిగుణ్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.  

Read Full News
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!

ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!

సబ్జా గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి ఇవి అనేక విధాలుగా హెల్ప్ అవుతాయి. అయితే, వీటిని ఎంతో మంది వేసవిలో మాత్రమే తింటుంటారు. ఈ సబ్జా గింజలు చేయడానికి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నా చాలు కొందరు ఎన్ని డైట్లు చేసినా ఎన్ని వ్యాయామాలు పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం కొద్దిగా కూడా కరగదు. ఇంకొందరు బరువు తగ్గడం చాలా…

Read Full News

ముప్పుతిప్పలు పెట్టే ‘పైథాగరస్‌’ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక ఉన్న మేధావి ఎవరంటే..? | The Story of Pythagoras: The Greek Mathematician Who Changed the World of Numbers and Philosophy

పైథాగరస్‌ క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో గ్రీస్‌లోని అయోనియా ప్రాంతానికి చెందిన సామోస్‌ ద్వీపంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆయన తల్లి సామోస్‌కు చెందినవారని, తండ్రి నెసార్కస్‌ లెబనాన్‌లోని టైర్‌కు చెందిన వ్యాపారి అని భావిస్తారు. చిన్నతనం నుంచే పైథాగరస్‌కు జ్ఞానం, తత్వశాస్త్రం, గణితం, ప్రకృతి విషయాలపై ఆసక్తి ఉండేదని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం 530 ప్రాంతంలో గ్రీస్‌లో విద్యాభ్యాసం చేసిన అనంతరం పైథాగరస్‌ దక్షిణ ఇటలీలోని క్రోటోనా నగరానికి వెళ్లాడు. సామోస్‌లో పాలిక్రేట్స్‌ పాలన నచ్చక…

Read Full News

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా.. | Do You Know What Soundarya First Hero Is Doing Now? Stardom at Just 13 Years Old!

సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…

Read Full News
రూ.615కే సౌండ్‌ బార్‌‌ వస్తుందంటే నమ్ముతారా? ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి ప్రత్యేకతలు ఇవే | MZ M423SP Portable Home TV Soundbar Launched in India at an Affordable Price of 615!

రూ.615కే సౌండ్‌ బార్‌‌ వస్తుందంటే నమ్ముతారా? ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి ప్రత్యేకతలు ఇవే | MZ M423SP Portable Home TV Soundbar Launched in India at an Affordable Price of 615!

కేవలం రూ. 615 అసాధారణ ధరలో లభిస్తున్న ఎమ్‌జెడ్ పోర్టబుల్ బ్లూటూత్ సౌండ్‌బార్ డైనమిక్ థండర్ సౌండ్‌తో అద్భుతమైన ఆడియో ఫీల్‌ను అందిస్తోంది. అందరి బడ్జెట్‌కు సరిపోయేలా రూపుదిద్దుకున్న ఈ అద్భుతమైన గ్యాడ్జెట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! డైనమిక్ థండర్ సౌండ్‌ ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు లేదా మొబైల్‌లో పాటలు వింటున్నప్పుడు మంచి సౌండ్ క్లారిటీ లేకపోతే అంత బాగోదు. అయితే ఎక్కువ ధర పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లు కొనలేమని టెన్షన్ పడే వారికి ఒక…

Read Full News

Telangana: అత్యాశతో అన్ని గుడ్లు తినేసిన శ్వేతనాగు.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.. | White Cobra Kills Hen and Eats 10 Eggs in Jayashankar Bhupalpally, Rescued After Being Unable to Move, Watch Video

ఆకలితో ఉన్న ఒక అరుదైన శ్వేతనాగు కోళ్ల గూటిపై దాడి చేసి, ఎదురుగా ఉన్న కోడిని కాటేసి చంపడమే కాకుండా.. ఏకంగా పది గుడ్లను గుటుక్కున మింగేసింది. అయితే ఆ అత్యాశే ఆ పాముకు ప్రాణసంకటంగా మారింది. ఒకేసారి పది గుడ్లను తినడంలో పొట్ట ఉబ్బిపోయి, మొద్దుబారి అసలు కదల్లేని నిస్సహాయ స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. ఈ విచిత్ర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన…

Read Full News
మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | Apple Smart Watch saves man life, its automatically called emergency service after man collapsed at home

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | Apple Smart Watch saves man life, its automatically called emergency service after man collapsed at home

అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒహియో రాష్ట్రంలో అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. అతను స్పందించలేని పరిస్థితిలో ఉండగానే ఆపిల్ వాచ్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పారామెడిక్స్ సిబ్బంది అతనికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం, మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక ఆ రోజు పనికి సెలవు తీసుకున్నాడు….

Read Full News
Watch: బస్సు డ్రైవర్‌ ఇంట్లో.. కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం! | Watch Video: 15 Kg Gold and Rs 20 Crore Cash Found in Former Bus Driver’s House in Bengal Raid

Watch: బస్సు డ్రైవర్‌ ఇంట్లో.. కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం! | Watch Video: 15 Kg Gold and Rs 20 Crore Cash Found in Former Bus Driver’s House in Bengal Raid

పశ్చిమ బెంగాల్‌, జులై 29: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. ఓ మాజీ ప్రభుత్వ బస్‌ డ్రైవర్‌ ఇంట్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు, సుమారు 15 కిలోల బంగారు బిస్కెట్లు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సోదాలు మంగళవారం (జులై 28) రాత్రి దేచా ప్రాంతంలో జరిగాయి. రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు మాజీ బస్‌ డ్రైవర్‌ మినార్‌ మొండల్‌ ఇంటిపై దాడి చేశారు. ఆయన…

Read Full News
Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.. | IPS Trainee Uday Krishna Reddy Case: 14 days remand given to him, to take him to Chanchalguda Jail

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు.. | IPS Trainee Uday Krishna Reddy Case: 14 days remand given to him, to take him to Chanchalguda Jail

ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.. ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్‌ పోలీసులు బుధవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.. లైంగిక వేధింపుల కేసులో ఉదయ్‌కృష్ణ నిన్న మిర్యాలగూడలో అరెస్ట్‌ అయ్యారు. ఈ నెల 22 నుంచి పరారీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి…

Read Full News
Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది.. | Class 8 Student Dies After Snakebite in Gadwal Village

Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది.. | Class 8 Student Dies After Snakebite in Gadwal Village

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న కే. తిరుమలేష్ (14) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారి మరణంతో కుటుంబంతో పాటు గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిరుమలేష్ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటేసింది. కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమీపంలో తక్షణ వైద్యం అందుబాటులో లేకపోవడంతో…

Read Full News