ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్.. ప్రత్యేకతలు ఇవే
అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. పోకో, రెడ్‌మి బ్రాండ్ల నుంచి రానున్న ఈ ట్రెండింగ్ ఫోన్‌లకు సంబంధించిన కీలక వివరాలు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరమైన ఈ డివైజ్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! గ్లోబల్ లాంచ్ షావోమి నుంచి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పోకో సి95 ప్రో ఫోర్ జీ, రెడ్‌మి నోట్…