Headlines

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా! | Chennai Metro Ad Sparks Controversy: FD Poster Comparing Girlfriend Interest to 14.40 percent Returns Draws Outrage video tv9d – Viral Videos in Telugu

చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా, ఒక వస్తువుగా చూపేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువళ్లువార్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రచారం కోసం ఈ యాడ్‌ను రూపొందించింది. “గర్ల్‌ఫ్రెండ్ మీకు 0% వడ్డీ ఇవ్వొచ్చు. కానీ మా ఎఫ్‌డీ 14.40% వడ్డీ ఇస్తుంది” అనే అభ్యంతరకర వాక్యాలతో ఈ పోస్టర్‌ను…

Read Full News

అప్పట్లో సినీ తారల సంక్రాంతి సంబరం.. ఎంత గొప్పగా ఉండేదో తెలుసా..? | 1973 Telugu Stars Picnic: A Jollyday for Tollywood Legends

1973 సెప్టెంబరు నెలలో, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఒక అద్భుతమైన పిక్నిక్‌కు వెళ్లారు. షూటింగ్‌లు, సినిమా హడావిడితో అలసిపోయిన వారికి ఈ ప్రయాణం ఒక గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఈ ప్రత్యేక ప్రయాణంలో సినిమా లోకానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ యాత్రకు సీనియర్ నటులు గుమ్మడి నాయకత్వం వహించారు. “త్వరగా రండి, బస్సు ఎక్కండి” అంటూ ఆయన అందరినీ ఉత్సాహపరిచారు. ముందు వరుసలో…

Read Full News

అమావాస్య రోజు జాగ్రత్త.. ఈ రాశుల వారికి కన్నీటి కష్టాలే… | Amavasya 2026: Sept 11 Visha Yoga to bring financial troubles for Leo, Libra, Aquarius

సెప్టెంబర్ 11 అమావాస్య, ఈ రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో శని విష యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన పన్నెండు రాశుల్లో మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కుంటారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Read Full News

మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ తప్పుచేస్తే అప్పులే పాలే

మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. ఇది వాస్తు ప్రకారం కలిసి వస్తుంది అంతే కాకుండా, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అని అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. అయితే మనీ ప్లాంట్ మొక్క నాటడం మంచిదే అయినప్పటికీ, దానిని నాటే సమయంలో తప్పకుండా కొన్ని…

Read Full News

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న సీక్రెట్‌ తెలిస్తే.. | Why Do Rats Have Long Tails? The Amazing Reasons Behind This Unique Body Part!

మన ఇళ్లలో, పరిసరాల్లో ఎలుకలు తిరగడం సర్వసాధారణం. అయితే ఎలుకను చూడగానే మనకు ప్రత్యేకంగా కనిపించేది దాని పొడవైన తోక. చాలామంది ఆ తోక కేవలం ఒక శరీర భాగం మాత్రమే అనుకుంటారు. కానీ, ఎలుక జీవితంలో, మనుగడలో అది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీవశాస్త్ర పరంగా ఎలుక తోక వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇవే: శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: ఎలుకల శరీరం మొత్తం వెంట్రుకలతో నిండి ఉన్నప్పటికీ, వాటి తోకపై మాత్రం వెంట్రుకలు…

Read Full News

SSC CHSL Recruitment: ఇంటర్ అర్హతతో 2,536 ఉద్యోగాలు.. లక్ష వరకు జీతం! వెంటనే అప్లై చేయండి | SSC CHSL Recruitment 2026: 2,536 Government Jobs for 12th Pass Candidates, Major Changes Introduced

SSC CHSL Recruitment 2026 Telugu: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2,536 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CHSL 2026 దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 7, 2026. దరఖాస్తు రుసుమును అక్టోబర్ 8…

Read Full News

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా..? అడవిలో వాటి మృతదేహాలు ఎందుకు కనిపించవు? ఆ రహస్యాలివే! | Do Monkeys Know When They Are Going to Die? Here’s Why Their Bodies Are Rarely Found in the Wild!

ప్రకృతిలో ప్రతి జీవి జననం, మరణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా జంతు ప్రపంచంలో కోతుల ప్రవర్తన మనుషులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తుంటాయి. కానీ, వాటి సహజ మరణం సంభవించినప్పుడు కళేబరాలు లేదా మృతదేహాలు మనకు సాధారణంగా ఎక్కడా కనిపించవు. అసలు కోతులు చనిపోయేముందు ఏం చేస్తాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, పౌరాణిక కారణాలేంటో చూద్దాం. మరణాన్ని ముందే గ్రహించి ఏకాంతవాసం: విశ్వాసాలు, కొన్ని పరిశీలనల ప్రకారం…..

Read Full News

Viral Video: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరాంగుటాన్‌లు.. దేశంలో ఉనికేలేని ఈ జీవులు.. ఎలా వచ్చాయ్! | Wildlife trafficking Suspected as Five Baby Orangutans Rescued in Odisha Balasore forest Watch Video

విదేశాల్లో ఎక్కవగా కనిపించే అరుదైన జాతికి చెందిన ఒరాంగుటాన్‌లో ఒడిశాలో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలేశ్వర్‌ జిల్లా బిచిత్రపూర్‌ అటవీ ప్రాంతంలో ఐదు ఒరాంగుటాన్‌లను గుర్తించిన స్థానికువు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయం ఆనోలా ఈ నోటా పాకి స్థానిక ప్రజలకు తెలియడంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది స్థానికులు వాటిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇక సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని అదుపులోకి తీసుకొని జూకు తరలించారు….

Read Full News

CTET 2026: పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి వరకే ఛాన్స్! | CTET 2026: Exam Postponed, Will It Be Held in December? Correction Window Open Till September 10

CTET 2026 Exam Date: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, తాజాగా CTET 2026 దరఖాస్తు ఫారంలో మార్పులు చేసుకునేందుకు సవరణల విండోను CBSE తెరిచింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కూడా సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. అయితే CTET 2026 పరీక్ష…

Read Full News

నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన సంచలన విషయాలు.. | London Job Fraud: Nandu World Fame Ramanandana Interrogated in Ibrahimpatnam Police Station

ఓవర్సీస్ కెరీర్, స్పాన్సర్‌షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి బురిడీ కొట్టించిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. లండన్ కేంద్రంగా నెట్‌వర్క్ నడిపిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్రిటన్‌లో ఉద్యోగంతో పాటు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ స్థానికుడు శివక్రాంతికుమార్ నుంచి ఏకంగా రూ.15 లక్షలు కాజేసినట్లు బాధితుడి ఫిర్యాదుతో అసలు వ్యవహారం వెలుగుచూసింది. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తున్న…

Read Full News