Headlines

ఇది కదా స్మార్ట్ బిజినెస్ ఐడియా..! కూలిన వంతెన.. పొలాన్నే రోడ్డుగా మార్చి టోల్ వసూలు చేస్తున్న రైతు..!

డబ్బు సంపాదించడానికి అనేకానేకా మార్గాలు ఉన్నాయి. కానీ, కొంతమంది డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. హత్యలు, బెదిరింపులు, దోపిడీ, మోసం, అక్రమాలు వంటివి కూడా చేస్తుంటారు.. అయితే, సరైన మార్గాన్ని అనుసరించి, ఇతరులకు ఉపయోగపడుతూ డబ్బు సంపాదించే వారు కూడా ఉన్నారు. ప్రజల నుండి డబ్బు వసూలు చేయడం తప్పు అన్నది నిజమే. అయితే, ప్రజల అతిపెద్ద చింతలను పరిష్కరించి, వారికి వేల రూపాయలు ఆదా చేసి, కొన్ని రూపాయలు సంపాదించడం ఏ కోణంలోనూ తప్పు…

Read Full News

Tirumala: తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా పెంపు | Tirumala devotees insurance accident cover raised to rs 10 lakhs

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమానికి టీటీడీ పాలకమండలి పెద్దపీట వేసింది. భక్తులకు ప్రమాద బీమాను పెంచడంతో పాటు.. సహజ మరణానికి కూడా బీమా సదుపాయం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశం అనంతరం టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు….

Read Full News

UPSC Interviewలో షాకింగ్ ప్రశ్న.. ‘వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా తిరిగి పొందాలి?’ | UPSC Interview: 575 Ranker Was Asked a Surprising Question About Deleted WhatsApp Messages

UPSC Interview Questions Telugu: “వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి ఎలా పొందుతారు? లేదా ఎలా చదవాలి?”.. సాధారణంగా టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలా అనిపించినా, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఓ అభ్యర్థిని ఇదే ప్రశ్న ఎదురైంది. 2025 యూపీఎస్సీ పరీక్షలో 575వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఇంటర్వ్యూ బోర్డు ఈ ఊహించని ప్రశ్నను సంధించింది. తన గత ఉద్యోగం కార్పొరేట్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉండటంతో ఈ ప్రశ్న అడిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రశ్నకు తాను ఇచ్చిన…

Read Full News

షుగర్ ఉన్నవాళ్ళు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ ఇదే.. మూడు రోజుల్లోనే శరీరంలో మార్పులు

మధుమేహం నేడు ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 100 మందిలో 30 మందికి మధుమేహం ఉన్నట్లు గత కొన్ని సంవత్సరాల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటం డాక్టర్ల చేతిలో కాదు, మీ చేతుల్లోనే ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా చేసుకోవచ్చని, వచ్చిన వారు కూడా దీనిని నియంత్రించవచ్చని అంటున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. ఈ…

Read Full News

Bullet Train: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఏపీలో తొలి స్టేషన్ అక్కడే.. రూట్ మ్యాప్ ఫిక్స్.. | AP Bullet Train Update: Hyderabad Chennai Corridor Route Map Finalized Through Amaravati

ఏపీ మీదుగా వెళ్లే బుల్లెట్ రైళ్లపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఏపీ మీదుగా ప్రతిపాదించారు. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. అమరావతి మీదుగా చెన్నైకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. ఈ కారిడార్‌లో ఎక్కువ భాగం ఏపీలోనే…

Read Full News

Cinema OTT: 7 ఎపిసోడ్స్.. ఊపిరి ఆపే సస్పెన్స్.. 8 నెలలుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సిరీస్..

ఈ రోజుల్లో ఓటీటీలో రకరకాల కంటెంట్ చిత్రాలు ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంటాయి. ఒక సిరీస్ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. కానీ ఒక సిరీస్ మాత్రం గత ఎనిమిది నెలలుగా టాప్ 10లో కొనసాగుతోంది. ఈ 7-ఎపిసోడ్‌ల సిరీస్, ఓటీటీలో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ప్రేక్షకులకు వేలాది ఎంపికలు అందుబాటులో ఉండే ఓటీటీ వంటి వేగవంతమైన మాధ్యమంలో, ఒక సిరీస్ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం…

Read Full News

కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది

కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…

Read Full News

Moral Story: బద్ధకాన్ని వీడితేనే జీవితంలో విజయం..! ఖాళీ కుండ నేర్పిన పాఠం | Moral Story for Kids: A Powerful Lesson on Hard Work and Discipline

నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించడంతో పాటు జీవితానికి అవసరమైన నైతిక విలువలు, పాఠాలు నేర్పిస్తాయి. చిన్న కథల రూపంలో చెప్పే సందేశాలు పిల్లల మనసులో ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. నీతి కథల ద్వారా నిజాయితీ, దయ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, బాధ్యత వంటి గుణాలను నేర్చుకుంటారు. జీవితంలో పైకి ఎదగాలంటే క్రమశిక్షణ, కష్టపడటం ఎంత ముఖ్యమో ఈ నీతి కథ వివరిస్తుంది. కథ.. ఒక గ్రామంలో ఓ రైతు తన కుమారుడితో కలిసి జీవించేవాడు. ఆ కుమారుడు…

Read Full News

Vijaya shanti : నన్ను శాంతమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు.. ఆయనతో 6 సినిమాలు చేశాను.. విజయ శాంతి కామెంట్స్.. | Vijaya Shanti Remembers Director T Krishna and Her Bonding With Him

సౌత్ ఇండస్ట్రీలో సహజ నటనతోపాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసిన హీరోయిన్ విజయశాంతి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి, ‘లేడీ అమితాబ్’ విజయశాంతి తన సినీ ప్రయాణంలోని కీలక ఘట్టాలను, లెజెండరీ దర్శకుడు టి. కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సినీ పరిశ్రమలో ఒక నటిగా హీరోలతో సమానమైన గుర్తింపు, ఇమేజ్…

Read Full News

HLL Lifecareలో ఉద్యోగాలు.. సెప్టెంబర్ 12న వాక్‌ఇన్ ఇంటర్వ్యూ.. పోస్టుల వివరాలివే! | HLL Lifecare Recruitment 2026: Walk in Interview on September 12 for Multiple Posts

HLL Lifecare Limited Recruitment 2026: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited) పలు ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ నియామకాలను ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ (FTC) విధానంలో చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులను కర్ణాటకలోని బెంగళూరు, విజయానగర్, గోవిందరాజనగర్ వార్డులో ఉన్న BBMP మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌లో విధుల్లోకి తీసుకోనున్నారు. సెప్టెంబర్ 12న వాక్‌ఇన్…

Read Full News