Headlines

Womens: మహిళల కోసం కేంద్రం అద్బుత పథకం.. ఆధార్ ఉంటే చాలు.. అకౌంట్లోకి రూ.3 లక్షలు.. | Udyogini Scheme: Women Can Get Up to 3 Lakh Collateral Free Loan to Start a Business

దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో అద్బుతమైన పథకం ఒకటి ఉంది. అదే ఉద్యోగిని యోజన స్కీమ్. చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు కేంద్రం సహాకారం అందిస్తోంది. మహిళలు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్నా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కేంద్రం రూ.3. లక్షల వరకు…

Read Full News

Anupama Parameswaran: అతడు చాలా స్వీట్ హార్ట్.. ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Calls Dulquer Salmaan for Help and Says He Is Sweet Heart

అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన ఈ అమ్మడు తాజాగా బ్రేకప్ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ తన పాస్ట్ రిలేషన్ షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ అని.. అతడు…

Read Full News
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన | Iran Defies US Sanctions Amidst Military Shake up: A Deep Dive into the Growing Middle East Rift

ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన | Iran Defies US Sanctions Amidst Military Shake up: A Deep Dive into the Growing Middle East Rift

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. తమ దేశంపై వరుసగా ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ, అమెరికా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలపై బఘాయీ ఘాటుగా స్పందించారు.అమెరికా దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడు ఆంక్షలనే ఆయుధంగా ఉపయోగిస్తుందని…

Read Full News

Toxic Movie: నయనతార, టాక్సిక్ డైరెక్టర్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా.. | Know Nayanthara and Director Geetu Mohandas Worked Together In A Film Before Toxic

లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. హరి దర్శకత్వం వహించిన 2005 చిత్రం ‘అయ్యా’తో నయనతార తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఒక మలయాళ టెలివిజన్ ఛానల్‌లో ప్రజెంటర్‌గా తన సినీ జీవితాన్ని…

Read Full News
Viral News: కూలీ పని చేసే మహిళకు రూ.2.75 కోట్ల జీఎస్టీ నోటీసులు.. అసలు ఏం జరిగిందంటే? | Daily Wage Worker Issued Rs 2.75 Crore GST Tax Notice in Jolarpet, Tamil Nadu

Viral News: కూలీ పని చేసే మహిళకు రూ.2.75 కోట్ల జీఎస్టీ నోటీసులు.. అసలు ఏం జరిగిందంటే? | Daily Wage Worker Issued Rs 2.75 Crore GST Tax Notice in Jolarpet, Tamil Nadu

రెక్కాడితే గానీ డొక్కాడని ఒక పేద మహిళకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చింది. తన పేరు మీద ఉన్న వ్యాపారానికి సంబంధించి రూ. 2.75 కోట్లకు పైగా జీఎస్టీ (GST) బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే క్లియర్ చేయాలని నోటీసులు పంపారు. అంతే కాదు ఆమె బ్యాంక్ ఖాతాను కూడా ఫ్రీజ్ చేశారు. అది విన్న సదురు మహిళ ఒక్కసారిగా కంగుతింది. రోజూ కూలీ చేసుకుడి జీవనం సాగించే తాను అంతడబ్బు…

Read Full News

అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్‌తో ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV.. స్పెషాలిటీస్ తెలుసా | JSW MG Motor India Announces Hector Tomahawk EV

భారీ రేంజ్, అధునాతన టెక్నాలజీతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రియులను అలరించేందుకు ఎంజీ సిద్ధమైంది. మహీంద్రా వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా వస్తున్న ఈ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఇతర ముఖ్యమైన విశేషాలను ఈ తెలుసుకుందాం. ADAPT ప్లాట్‌ఫామ్ భారత కార్ల మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్‌ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. మహీంద్రా XEV సిరీస్‌కు పోటీగా JSW MG Motor India కొత్త 7-సీటర్ SUVని తీసుకురావడానికి…

Read Full News
పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి.. | Should You Eat 18 Kg of Fish Every Year? What WHO Actually Says About Fish Consumption

పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి.. | Should You Eat 18 Kg of Fish Every Year? What WHO Actually Says About Fish Consumption

నాన్‌ వెజ్ ప్రియులు ఎక్కువగా మటన్, చికెన్ వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ, వీటన్నింటికంటే చేపలు, రొయ్యల్లో అత్యధిక పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మన దేశంలో చేపల వినియోగం చాలా తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే భారతీయులు సగం మాత్రమే తింటున్నారు. వాస్తవానికి చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read Full News
Papaya: ఇన్నాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై జాగ్రత్త.. వీరికి బొప్పాయి విషంతో సమానం! | Papaya benefits and side effects who should avoid eating papaya

Papaya: ఇన్నాళ్లు తెలీక తిన్నారేమో.. ఇకపై జాగ్రత్త.. వీరికి బొప్పాయి విషంతో సమానం! | Papaya benefits and side effects who should avoid eating papaya

షుగర్, అలర్జీ: లేటెక్స్ అలర్జీ ఉన్నవారికి బొప్పాయి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి వీరు ఈ పండుదు దూరంగా ఉండడం మంచిది. అలాగే బొప్పాయికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే ఇన్సులిన్ లేదా షుగర్ మందులు వాడేవారు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు తినే ముందు వైద్యులను సంప్రదించడం…

Read Full News
Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు! | MLA Harish Rao Assures Full Financial Support for NEET Qualified Siddipet Student Akhila

Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు! | MLA Harish Rao Assures Full Financial Support for NEET Qualified Siddipet Student Akhila

రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తండ్రి లేని పేద విద్యార్థిని అఖిల అనే యువతికి విద్యాదాతగా నిలిచి,ఆమె డాక్టర్ కల నిజం చేసేందుకు నేనున్నానంటూ అభయమిచ్చారు. అఖిల కుటుంబ సభ్యులను తన నివాసానికి ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేసి ధైర్యం చెప్పారు హరీష్ రావు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు…

Read Full News
మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు | Khammam Sarpanch Fulfills Election Promise, Frees Village from Monkey Menace video tv9d

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు | Khammam Sarpanch Fulfills Election Promise, Frees Village from Monkey Menace video tv9d

ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది….

Read Full News