Headlines
Puri Jagannath: సంతోషం వచ్చినా, బాధొచ్చినా మాట్లాడేది ఆయనతోనే.. పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే.. | Director Puri Jagannath Daughter Pavitra Draw Kedarnath Temple Picture

Puri Jagannath: సంతోషం వచ్చినా, బాధొచ్చినా మాట్లాడేది ఆయనతోనే.. పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే.. | Director Puri Jagannath Daughter Pavitra Draw Kedarnath Temple Picture

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు పూరీ కుమార్తె పవిత్ర మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపై సందడి చేసిన పవిత్ర.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూనే…

Read Full News

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరికొందరు.. మోదీ దిగ్భ్రాంతి! | Delhi Building Collapse: 3 Dead, 11 Rescued After Multi Storey Building Collapses in Satya Niketan

Delhi Satya Niketan building collapse: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ విషాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక…

Read Full News
భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం! | Sri Soumyanatha Swamy Temple The Ancient Vishnu Shrine Where 108 Pradakshinas Are Believed to Fulfil Devotees Wishes

భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం! | Sri Soumyanatha Swamy Temple The Ancient Vishnu Shrine Where 108 Pradakshinas Are Believed to Fulfil Devotees Wishes

సనాతన హిందూ ధర్మంలో 108 సంఖ్య విశేష ప్రాధాన్యత సంతరించుకొంది. వేదాల్లో 108 ఉపనిషత్తులు. జపమాలలో ఉన్న పూసలు 108, భగవంతుని నామాలు 108 అంతే కాదు 12 రాశులు × 9 గ్రహాలు = 108.ఇలా ఎ విధంగా చూసిన 108 సంఖ్య అనేక యోగ, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో పవిత్ర సంఖ్యగా భావిస్తారు హైందవులు. ఈ 108 సంఖ్య కు సౌమ్యనాథ స్వామి ఆలయానికి ఉన్న సంబంధం విడదీయరానిది. ఈ ఆలయానికి భక్తులలో ప్రాచుర్యం పొందిన…

Read Full News

హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!

పిల్లలు ఏమయ్యారోనని ఆందోళన చెందిని తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. జనవరిలో ఇరాన్‌లో నిత్యావసరాల ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ నిరసనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా అణచివేసింది. వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో…

Read Full News

Hyderabad: ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో వెలుగులోకి కల్తీ దందా! | Fake Ghee Racket Busted: Hyderabad Police Seize 36 Tons

TV9 ఇంపాక్ట్‌తో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 130 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. టీవీ9 కథనాల్లో లేవనెత్తిన కల్తీ నెయ్యి దందా తీవ్రతకు అనుగుణంగా అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా…

Read Full News
టమోటాలతో ఈ 2 కలిపి పచ్చడి నూరితే టేస్ట్ కు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. పల్లెటూరి స్టైల్ కమ్మటి రోటి పచ్చడి!

టమోటాలతో ఈ 2 కలిపి పచ్చడి నూరితే టేస్ట్ కు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. పల్లెటూరి స్టైల్ కమ్మటి రోటి పచ్చడి!

తెలుగువారి ఇళ్లలో రోటి పచ్చళ్లకు ఉన్న ఆదరణే వేరు. మిక్సీలో తిప్పే పచ్చళ్ల కంటే రోట్లో కచ్చాపచ్చాగా దంచి చేసే పచ్చడిలోనే అసలైన పల్లెటూరి నాటు రుచి దొరుకుతుంది. అందులోనూ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, రోటి టమోటా పచ్చడితో తింటుంటే ప్రతీ ముద్దలో అమృతం లాంటి రుచి లభిస్తుంది. అంతేకాదు రాత్రి మిగిలిన చద్ది అన్నం లో  ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ తృప్తే వేరు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే…

Read Full News

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్లి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్ | RRR Movie Child Actress Malli Alias Twinkle Sharma Stunning Transformation Photos Goes Viral

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్…

Read Full News
Tollywood : రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఏం చేస్తున్నాడంటే.. | Actor Balaji Reveals Late Villain Raghuvaran Rohini Divorce Reason and About His Son

Tollywood : రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఏం చేస్తున్నాడంటే.. | Actor Balaji Reveals Late Villain Raghuvaran Rohini Divorce Reason and About His Son

టాలీవుడ్ నటుడు రఘువరన్, రోహిణి విడాకుల నేపథ్యం, వారి వ్యక్తిగత జీవితం, రఘువరన్ మరణం వెనుక గల కారణాలపై నటుడు బాలాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సంబంధాలను కలిపి ఉంచడంలో తాను నమ్ముతానని, విడదీయడాన్ని కాదని బాలాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “దారాన్ని తెంపడం చాలా సులభం, కానీ అతికించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ విషయంలో మహిళల…

Read Full News

Gold Price: గోల్డ్, సిల్వర్ రాకెట్ స్పీడ్.. బంగారంపై 12 వేలు.. వెండిపై రూ.15 వేలు.. పెరగడానికి కారణాలివే! | Latest gold and silver prices surge why gold jumped rs 12000 and silver rs 15000 in just one week

Gold, Silver Prices: ఈ వారం దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల పెట్టుబడిదారులను ఆశ్చర్యపరచగా, ఆభరణాలు కొనాలనుకుంటున్న సాధారణ వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. కేవలం వారం రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర 10,727 రూపాయలకు పైగా, కిలోగ్రాము వెండి ధర 12,000 రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు $4,600పైగా, వెండి ధరలు ఔన్సుకు దాదాపు $69పైగా చేరుకున్నాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్…

Read Full News

రాయల్‌ ఎన్​ఫీల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! అద్భుత ఫీచర్లతో మార్కెట్‌లోకి కాంటినెంటల్ GT650

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కాంటినెంటల్ GT 650 బైక్‌ను కొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల ధరతో వస్తున్న ఈ బైక్‌లో ఎల్‌ఈడీ ఇండికేటర్లు, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లతో పాటు బ్లాక్-అవుట్ థీమ్ ఆప్షన్లను అందించారు. ఆటోమొబైల్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సరికొత్త రెట్రో స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. నాలుగు వేరియంట్లు ఈ కొత్త కాంటినెంటల్ GT 650 మోడల్‌ను కంపెనీ…

Read Full News