తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్.. | Mayank yadav first ball wicket brian bennett golden duck india vs zimbabwe
Mayank Yadav Bowling Records: భారత్ విధించిన 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన జింబాబ్వేకు తొలి బంతికే ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతినే ఏకంగా గంటకు 149 కిలోమీటర్ల తుఫాను వేగంతో విసిరాడు. అనూహ్యమైన వేగం, బౌన్స్ సాధించిన ఆ సంచలన డెలివరీకి జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. బంతి బ్యాట్ అంచును తాకుతూ నేరుగా వికెట్ కీపర్…