Headlines
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్య రావు. ఇక జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా…

Read Full News
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్ | Folk dance and Actress nagadurga about prabhas

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్ | Folk dance and Actress nagadurga about prabhas

నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేదని తెలిపింది. 

Read Full News
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ ఫలితాలు! | Vastu Tips: Where Should You Place a Snake God Picture at Home for Peace and Protection?

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ ఫలితాలు! | Vastu Tips: Where Should You Place a Snake God Picture at Home for Peace and Protection?

Snake God Picture Telugu: హిందూ సంప్రదాయంలో సర్పాలను దైవిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. సర్పాలు సంతానోత్పత్తి, శక్తి, రక్షణ, జ్ఞానం, ప్రకృతి సమతుల్యతను సూచిస్తాయని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అందుకే నాగారాధనకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. అనేక నమ్మకాల ప్రకారం, సర్పాలు జీవితం, మరణం మధ్య సమతుల్యతను కాపాడే దైవిక శక్తులుగా కూడా పరిగణించబడతాయి. వాస్తు శాస్త్రంలో కూడా సర్ప దేవుని చిత్రం లేదా ప్రతిమకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వాస్తు…

Read Full News
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుంది.. | White Rice vs Brown Rice: What Science Says About Your Daily Meal

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుంది.. | White Rice vs Brown Rice: What Science Says About Your Daily Meal

కేవలం తెల్ల అన్నం తినడం వల్ల మాత్రమే బరువు పెరగదు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు మాత్రమే బరువు పెరుగుతుంది. అంటే బరువు పెరగడానికి ఒక్క ఆహారం కాదు. మొత్తం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ వంటి అంశాలన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. తెల్ల అన్నం వల్ల బరువు పెరుగుతుందా? తెల్ల బియ్యం కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించే ప్రధాన పోషకాలు. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే తెల్ల…

Read Full News
Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే.. | Hyderabad Crime News: Drunk Mother Drowns 9 Month Old Baby in Bairamalguda Lake

Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే.. | Hyderabad Crime News: Drunk Mother Drowns 9 Month Old Baby in Bairamalguda Lake

కడుపున పుట్టిందనే కనికరం కూడా లేకుండా ఓ తల్లి 9 నెలల ముక్కు పచ్చలారని చిన్నారిని చెరువులో ముంచి అతి దారుణంగా మత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేసింది. అది గమనించిన…

Read Full News
ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. కొరియన్ పాప్ సంస్కృతిలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన కొరియన్ ఫింగర్ హార్ట్ చూపిస్తూ ఫొటోను పంచుకున్న ఆయన, జెన్ జీ యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఆయన పోస్ట్‌లో.. “నేను ఇంకా విద్యార్థినే. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. నేటి పాఠం.. ఇది స్నేహితుల దినోత్సవం, ఇది ఒక హార్ట్”…

Read Full News
బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారం రోజుల్లో బాగా డబ్బు సంపాదించే రాశులివే!

బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారం రోజుల్లో బాగా డబ్బు సంపాదించే రాశులివే!

వృషభ రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ఇలా అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. చాలా అద్భుతమైన సమయం ఇది వీరికి. ధనస్సు రాశి : ధనస్సు రాశి ఉద్యోగులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారు ప్రమోషన్…

Read Full News
పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాముల గురించి ఎన్నో అపోహలు, సందేహాలు ప్రజల్లో ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే.. పాములు మల, మూత్ర విసర్జన చేస్తాయా? లేదా అన్నది. చాలా మంది పాములు ఆహారం తింటాయని తెలుసు కానీ, వాటి శరీరం వ్యర్థాలను ఎలా బయటకు పంపుతుందో తెలియదు. అయితే జీవశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. పాములు కూడా ఇతర జంతువుల మాదిరిగానే మల, మూత్ర విసర్జన చేస్తాయి. అయితే వాటి విధానం మనుషులు, ఇతర క్షీరదాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది….

Read Full News
Vastu Tips: ఇంటి గడప ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రధాన ద్వారం వద్ద ఈ 5 తప్పులు చేస్తే వాస్తు దోషమే! | Vastu Tips: Why Is the Main Door Threshold Important? Avoid These 5 Mistakes at Your Entrance

Vastu Tips: ఇంటి గడప ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రధాన ద్వారం వద్ద ఈ 5 తప్పులు చేస్తే వాస్తు దోషమే! | Vastu Tips: Why Is the Main Door Threshold Important? Avoid These 5 Mistakes at Your Entrance

Main Door Vastu Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సానుకూల, ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రధాన మార్గంగా భావిస్తారు. అందుకే ప్రధాన ద్వారానికి ఉండే గడప (Threshold)కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. గతంలో దాదాపు ప్రతి ఇంటిలో గడప నిర్మించడం ఆనవాయితీగా ఉండేది. అయితే ఆధునిక ఇళ్ల నిర్మాణంలో ఈ సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది. వాస్తు నమ్మకాల ప్రకారం గడప వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద…

Read Full News
Chicken vs Mutton: వానాకాలంలో చికెన్, మటన్ తింటున్నారా? జాగ్రత్త.. ఇవి తెలుసుకోకపోతే బాడీ షెడ్డుకే!

Chicken vs Mutton: వానాకాలంలో చికెన్, మటన్ తింటున్నారా? జాగ్రత్త.. ఇవి తెలుసుకోకపోతే బాడీ షెడ్డుకే!

నాన్‌వెజ్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది.. చికెన్, మటన్. చాలా మంది నాన్‌వెజ్ అవర్స్‌కు ఇవి లేకుండా భోజనం అసంపూర్తిగానే ఉంటుంది. సండే వచ్చిందంటే కచ్చితంగా రెండింటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే. టేస్ట్‌తో పాటు వీటిలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చాలామంది వీటిని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తుంటారు.అయితే సీజన్‌ను బట్టి కొందరు వీటికి దూరంగా ఉంటారు. కొందరు వేసవిలో చికెన్‌ తినకూడదని అనుకుంటారు. మరికొందరు మటన్‌కు దూరంగా ఉంటారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం…

Read Full News