సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు | Varasudu Movie Controversy: Nagarjuna vs Krishna Fan War & Box Office Records
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించిన 1993 నాటి వారసుడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ మల్టీస్టారర్ చిత్రం విడుదలైన రోజు నుంచి పెను సంచలనానికి దారి తీసింది, ముఖ్యంగా అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. సినిమా అఖండ విజయం సాధించినప్పటికీ, దాని చుట్టూ అలుముకున్న వివాదాలు నేటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు పెద్ద హీరోలతో సినిమా చేయాలనేది ఒక కల….