భారత్‌కు ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం? రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరంటే? | Jasprit Bumrah Likely to Miss Sri Lanka Test Series Due to Knee Concern, BCCI Eyes Replacement
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై 28న ప్రకటించిన భారత 15 మంది సభ్యుల జట్టులో బుమ్రాకు చోటు కల్పించినప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని అప్పట్లో బీసీసీఐ పేర్కొంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఫిట్‌నెస్…