Headlines

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..! | Bank Account: Wrong bank charges deduction rbi ombudsman refund process

Bank Account: ఒక్కోసారి బ్యాంకులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండానే మన ఖాతా నుంచి అనవసరమైన లేదా తప్పుడు రుసుములు అంటే బ్యాక్‌ ఛార్జీలు కట్ చేస్తుంటాయి. ‘మినిమమ్ బ్యాలెన్స్ లేదు’ అనో, ‘SMS అలర్ట్ ఛార్జీలు’ అనో, లేదా సాంకేతిక లోపాల వల్ల మనకు తెలియకుండానే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం, బ్యాంక్ నుంచి మీ డబ్బులను తిరిగి పొందడానికి ఒక…

Read Full News
సింగిల్ ఛార్జ్‌పై 158 కి.మీ రేంజ్..! టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాన్‌ తెలిస్తే షాకే

సింగిల్ ఛార్జ్‌పై 158 కి.మీ రేంజ్..! టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాన్‌ తెలిస్తే షాకే

సింగిల్ ఛార్జ్‌తో 158 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యంతో పాటు, 34 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్‌తో ఈ స్కూటర్ రానుంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు కనెక్టెడ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ టీవీఎస్ ఆర్బిటర్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అద్భుతమైన రేంజ్ టీవీఎస్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లపై తన పట్టును బిగించే క్రమంలో నేపాల్‌లో ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను…

Read Full News

Jabardasth: జబర్దస్త్‏లో పాపులర్ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టీచర్.. ఈ నటుడు గుర్తున్నాడా.. ? | Know This Popular Jabardasth Comedian Now Working as Government School Teacher

బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ ప్రతిభను చాటుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ పంచ్ డైలాగులు, హాస్యంతో ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో కమెడియన్ గణపతి ఒకరు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది టీమ్‌లో నటిస్తూ, కొన్ని స్కిట్లలో మహిళా వేషధారణలతో సైతం నటించి ప్రేక్షకులను విశేషంగా నవ్వించారు. అయితే, కొద్దిరోజుల కిందట టీవీ షోల నుంచి విరామం తీసుకున్న గణపతి, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక…

Read Full News
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. అదృష్టం తలుపు తడుతోంది!

వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. అదృష్టం తలుపు తడుతోంది!

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో కేతువు స్థానం వేరు. ఈ గ్రహం ఎవరి జీవితంలో ఉంటే వారికీ తిరుగుండదు. ఇక మంచి స్థానంలో ఉన్నప్పుడు వారి ఆత్మవిశ్వాసం,…

Read Full News
కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే | Kawasaki Launches Updated Ninja 250 in Japan: New Colors and Key Specifications!

కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే | Kawasaki Launches Updated Ninja 250 in Japan: New Colors and Key Specifications!

249cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్న ‘నింజా 250’ బైక్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. జపనీస్ యెన్లలో సుమారు రూ. 4.37 లక్షల ధర కలిగి ఉన్న ఈ కవాసకి నింజా 250 పూర్తి వివరాలను తెలుసుకుందాం! శక్తివంతమైన ఇంజిన్ ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త…

Read Full News
కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు | Ketu transit brings financial benefits to four zodiac signs

కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు | Ketu transit brings financial benefits to four zodiac signs

అయితే ఆగస్టు 2,2026లో కేతు గ్రహం తన నక్షత్ర మార్గంలో ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొస్తుంది. అందువలన దీని వలన జ్ఞాన సిద్ధి యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Read Full News

తెరపై గయ్యాళి.. తెర వెనుక అన్నపూర్ణ.. సెట్‌లో అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ..

తెలుగు సినిమా చరిత్రలో నటి సూర్యకాంతం గారి స్థానం అద్వితీయం. భగవంతుడు లక్ష మంది ఆడవాళ్లలో ఆమెకు మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకతను ఆమె నటనలో స్పష్టంగా చూడవచ్చు. ఆమె గయ్యాలి పాత్రలకు, అత్త పాత్రలకు ప్రాణం పోసిన తీరు మరెవరికీ సాధ్యం కాలేదు. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో ఆమె జోడి కడితే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు ఆనాటి పంపిణీదారులు. ఆమె తెరపై కనిపిస్తే సినిమాకు ఒక ప్రత్యేకమైన విలువ…

Read Full News
బొద్దింకలను చూసి ఆడవాళ్లే ఎక్కువగా భయపడతారా? అయితే ఈ నిజాలు తెలుసుకోండి! | Do Women Fear Cockroaches More Than Men? Psychology Reveals the Real Reasons

బొద్దింకలను చూసి ఆడవాళ్లే ఎక్కువగా భయపడతారా? అయితే ఈ నిజాలు తెలుసుకోండి! | Do Women Fear Cockroaches More Than Men? Psychology Reveals the Real Reasons

బొద్దింక కనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి అరవడం లేదా అక్కడి నుంచి పరుగెత్తడం వంటి దృశ్యాలు చాలా మంది ఇళ్లల్లో తరచూ కనిపింస్తుంటాయి. ముఖ్యంగా మహిళలే బొద్దింకలను ఎక్కువగా చూసి భయపడతారనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది. అయితే దీనిపై జరిగిన కొన్ని మానసిక శాస్త్ర, ప్రవర్తనా అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. మహిళలు పురుషుల కంటే కొన్ని రకాల జీవుల పట్ల భయం లేదా అసహ్యాన్ని ఎక్కువగా వ్యక్తపరిచే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ప్రతి…

Read Full News

5 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. కట్‌చేస్తే.. బీసీసీఐ స్కెచ్‌తో ఆర్సీబీకి కోట్లల్లో లాస్..? | Krunal pandya india return after 5 years rcb ipl 2027

Krunal Pandya India Return: భారత జట్టులోకి తిరిగి రావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రునాల్ పాండ్యాకు మరోసారి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడిని టీమిండియాలోకి తీసుకునే విషయాన్ని సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐపీఎల్‌ 2027కు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మాత్రం భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలోకి..? శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగియడంతో భారత జట్టు తదుపరి టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టింది….

Read Full News

Telangana: అత్యాశతో అన్ని గుడ్లు తినేసిన శ్వేతనాగు.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.. | White Cobra Kills Hen and Eats 10 Eggs in Jayashankar Bhupalpally, Rescued After Being Unable to Move, Watch Video

ఆకలితో ఉన్న ఒక అరుదైన శ్వేతనాగు కోళ్ల గూటిపై దాడి చేసి, ఎదురుగా ఉన్న కోడిని కాటేసి చంపడమే కాకుండా.. ఏకంగా పది గుడ్లను గుటుక్కున మింగేసింది. అయితే ఆ అత్యాశే ఆ పాముకు ప్రాణసంకటంగా మారింది. ఒకేసారి పది గుడ్లను తినడంలో పొట్ట ఉబ్బిపోయి, మొద్దుబారి అసలు కదల్లేని నిస్సహాయ స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. ఈ విచిత్ర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన…

Read Full News