ఆగస్టులో బాక్సాఫీస్ సమరం.. భారీ సినిమాల దూకుడా.. చిన్న చిత్రాల సర్ప్రైజా? | August Box Office Battle: Big Releases and Small Films Aim to Keep Theatres Buzzing video – Entertainment Videos in Telugu
ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్న వాదనలకు రీసెంట్ సినిమాలు బ్రేక్ వేశాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతూ ఫుట్‌ఫాల్స్ పెంచుతున్నారు. ఈ జోరును కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆగస్టు సినిమాలపైన పడింది. అప్ కమింగ్ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్ వెండితెర మీద మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తాయా? థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే టెన్షన్‌కు రీసెంట్ హిట్స్…