మీ బైక్ మైలేజ్ ఉన్నట్టుండి తగ్గిపోయిందా.. సర్వీసింగ్ చేయించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు | How Often Should You Service Your Bike, Engine Oil, Brake and Air Filter Guide
బైక్ అనేది ప్రతి ఇంటా నిత్య జీవితంలో భాగమైపోయింది. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, సరుకులు తేలాలన్నా, అత్యవసర పనులకైనా బైక్ ఉండాల్సిందే. అయితే చాలామంది బైక్ నడపడంపై చూపే శ్రద్ధ.. దాని రెగ్యులర్ సర్వీసింగ్ విషయంలో చూపించరు. సర్వీసింగ్ ఆలస్యమైనా లేదా మెకానిక్ వద్ద వదిలేసి సరిగ్గా పర్యవేక్షించకపోయినా, అది నడిరోడ్డుపై హ్యాండ్ ఇచ్చి సమయాన్ని, డబ్బును వృథా చేస్తుంది. అందుకే బైక్ సర్వీసింగ్ చేయించేటప్పుడు గ్యారేజీలో మెకానిక్‌ని ఏ ఏ విషయాలు చెక్ చేయించాలో తెలుసుకోవడం అత్యంత…