Headlines

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్! | NTA overhaul: 600 experts out, 4 tier paper checks, CISF security after exam leaks

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read Full News

Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు.. | Ala Bolelo Song Released From Rajinikanth Jailer 2 Movie Starrer Poorna

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’. 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది. అందుకే మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘అలా బోలేలో’ (Ala Bolelo) పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సంగీత సంచలనం…

Read Full News

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా? | Bigg Boss Telugu 10: Shiva Srishti Vyakaranam Entered As Tenth Contestant In To The Nagarjuna Reality Show, Know Her Background

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై…

Read Full News

Dragon Fruit: పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..? | Dragon Fruit Benefits: High Fibre, Heart Health, Digestion and More, Affordable Superfood

అయితే.. డ్రాగన్ ఫ్రూట్ నిజంగా పోషకాల గని. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉన్నాయి.. అందుకే.. దీనిని తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు..

Read Full News

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ | Anand Deverakonda intresting comments about satyam sundaram movie

యువ నటుడు ఆనంద్ దేవరకొండ తన రాబోయే చిత్రం ఎపిక్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ఎంపికతో మొదలుపెట్టి, తన దృష్టిలో ఎపిక్ అంటే ఏంటి.?, తనను ప్రభావితం చేసిన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎపిక్ అనే పదం చాలా పవర్ఫుల్ అని, దానిని తమ సినిమా టైటిల్‌గా ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆనంద్ దేవరకొండ వివరించారు….

Read Full News
Ullasamga Utsahamga Movie : ఒక్క సినిమాతో సెన్సేషన్.. స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్.. ఎలా చనిపోయారో తెలుసా.. | Do You Remember Ullasamga Utsahamga Movie Hero Yasho Sagar, Know His Life Story

Ullasamga Utsahamga Movie : ఒక్క సినిమాతో సెన్సేషన్.. స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్.. ఎలా చనిపోయారో తెలుసా.. | Do You Remember Ullasamga Utsahamga Movie Hero Yasho Sagar, Know His Life Story

సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఫేమస్ అయ్యారు. అలాగే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఊహించని స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో గురించి మీకు చెప్పక్కర్లేదు. యశో సాగర్.. ఈపేరు అందరికి తెలియకపోవచ్చు. కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో అంతగా పాపులర్ అయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయం. అలాగే నటనపరంగా…

Read Full News

అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?

గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండూ శరీరానికి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చసొనలో విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్లు, నాడీ వ్యవస్థకు మేలు చేసే కోలిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. మరోవైపు తెల్లసొనలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి, దాదాపు పూర్తిగా స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్యాన్ని బట్టి వీటి ఎంపిక ఆధారపడి ఉంటుంది. పోషకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెండు పూర్తి గుడ్లు సుమారు 140 కేలరీలు, 12 గ్రాముల…

Read Full News
కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది.. | Profitable Ivy Gourd Farming: Pandal Cultivation Secrets for High Yield Income

కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది.. | Profitable Ivy Gourd Farming: Pandal Cultivation Secrets for High Yield Income

దొండ సాగు, దాని విశిష్టమైన లక్షణాల వల్ల కూరగాయల పంటలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒక్కసారి నాటితే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు, కొన్నిసార్లు నాలుగు సంవత్సరాల వరకు కూడా, నిరంతరాయంగా దిగుబడినిచ్చే తీగజాతి పంట ఇది. శాశ్వత పందిర్లపై ఈ పంటను సాగు చేయడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని పొందడమే కాకుండా, మార్కెట్లో అధిక ధరలను కూడా సాధిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు గ్రామ నివాసి పజ్జూరు వెంకట్రావు, తన…

Read Full News

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి.. | Does Reducing Fan Speed Really Save Electricity, The Truth Behind Ceiling Fan Regulators

కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు తిరగడం కామన్. చాలామంది కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఫ్యాన్‌ను 5వ నంబర్ నుంచి 1 లేదా 2వ నంబర్‌కు తగ్గిస్తుంటారు. అయితే వేగం తగ్గించినంత మాత్రాన నిజంగానే విద్యుత్ ఆదా అవుతుందా? లేక ఇదొక అపోహ మాత్రమేనా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. గతంలో ఇళ్లలో పెద్ద సైజులో ఉండే రెసిస్టర్ ఆధారిత రెగ్యులేటర్లను వాడేవారు. ఈ సాంకేతికతలో ఫ్యాన్ స్పీడ్ తగ్గించినప్పుడు, మోటార్‌కు…

Read Full News
Ravi Pradosh Vrat: రవి ప్రదోష వ్రతం.. ఈ 5 పరిహారాలు చేస్తే శివకటాక్షం.. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు..! | Ravi Pradosh Vrat 2026: 5 Powerful Remedies to Seek Lord Shiva’s Blessings, Health and Prosperity

Ravi Pradosh Vrat: రవి ప్రదోష వ్రతం.. ఈ 5 పరిహారాలు చేస్తే శివకటాక్షం.. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు..! | Ravi Pradosh Vrat 2026: 5 Powerful Remedies to Seek Lord Shiva’s Blessings, Health and Prosperity

Pradosh Vrat Significance: ఈ రోజు ఆదివారం (జూలై 26, 2026) ఆషాఢ మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి సందర్భంగా అత్యంత పవిత్రమైన ‘రవి ప్రదోష వ్రతం’ ఆచరించబడుతోంది. శివునికి అంకితమైన ప్రదోష వ్రతాల్లో ఆదివారం వచ్చే రవి ప్రదోషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని శైవాగమాలు, పురాణాలు పేర్కొంటాయి. ఈ రోజున ప్రదోష కాలంలో పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల పాపాలు తొలగి, ఆరోగ్యం, ఆయురారోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల…

Read Full News