Headlines

గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే

రాజమహేంద్రవరం గోదావరి తీరం ఇప్పుడు ఒక కుటుంబం విషాదానికి సాక్షిగా నిలిచింది. నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ తిరిగిన మనుషులు. ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఇంట్లో పెద్దవాళ్లు లేరు. అమ్మ లేదు. అమ్మమ్మ కనిపించదు. తాతయ్య లేరు. మిగిలింది మాత్రం ఓ చిన్నారి ఒక్కరే. పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయతో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు. ఆ తర్వాత గోదావరిలోకి దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని…

Read Full News
సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..

సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ సీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నీట్‌ సహా విద్యావ్యవస్థలో కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా మూడు డిమాండ్లను సీజేపీ కేంద్రం ముందుంచింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్‌ పేపర్‌ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇప్పుడే…

Read Full News

రియల్ స్టార్ అనే బిరుదు శ్రీహరికి కేవలం సినిమాల వల్లే రాలేదు.. | Real Star Srihari Life: Actors Journey, Philanthropy, and Legacy

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ శ్రీహరి పేరు బహుముఖ ప్రజ్ఞాశాలికి, మానవతావాదికి పర్యాయపదంగా నిలుస్తుంది. 1964 ఆగస్టు 15న సత్యనారాయణ, సత్యవతి దంపతులకు జన్మించిన శ్రీహరి, కృష్ణా జిల్లాలోని గుడివాడ మూలాలున్న కుటుంబం నుంచి వచ్చారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని బాలానగర్‌కు మారిన ఆయన కుటుంబం, మధ్యతరగతి వాతావరణంలో జీవించింది. చిన్నతనం నుండే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణపై ఆసక్తి చూపిన శ్రీహరి, సినీ వారసత్వం లేకపోయినా తన పట్టుదలతో సినీ రంగ ప్రవేశం చేశారు. స్థిరమైన…

Read Full News
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం.. 2 రోజుల యాత్రకు ఎంత ఖర్చు? పూర్తి వివరాలు | IRCTC Ayodhya Tour Package 2026: Ram Lalla Darshan by Vande Bharat Train, Itinerary,Full Details

IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం.. 2 రోజుల యాత్రకు ఎంత ఖర్చు? పూర్తి వివరాలు | IRCTC Ayodhya Tour Package 2026: Ram Lalla Darshan by Vande Bharat Train, Itinerary,Full Details

Ayodhya Ram Mandir: అయోధ్య హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర సరయూ నది తీరంలో వెలసిన ఈ ప్రాచీన నగరం ‘భగవాన్ శ్రీరాముడి జన్మస్థలంగా’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉన్న అయోధ్యను ‘సాకేతం’ అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో మోక్షాన్ని ప్రసాదించే సప్త పురీలలో అయోధ్యకు మొదటి స్థానం ఉంది. రామాయణ మహాకావ్యంతో విడదీయరాని అనుబంధం కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది…

Read Full News
నయన్ నయా ప్రమోషన్ స్టైల్‌ | Nayantharas New Promotion Style: Lady Superstar Breaks Rules for Upcoming Films video TV9D – Entertainment Videos in Telugu

నయన్ నయా ప్రమోషన్ స్టైల్‌ | Nayantharas New Promotion Style: Lady Superstar Breaks Rules for Upcoming Films video TV9D – Entertainment Videos in Telugu

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నయనతార, చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వేదికలపై సరిగ్గా మాట్లాడటం రాదన్న కారణంతో ఇంటర్వ్యూలకు, ఈవెంట్లకు నో చెబుతున్నారు. కానీ ఇటీవల కాలంలో నయన్ తన ప్రమోషన్ స్టైల్‌ను కాస్త మార్చారు.పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నా, వెరైటీ ప్రమోషనల్ వీడియోస్‌తో సందడి చేస్తున్నారు. ఆ మధ్య మన శంకరవరప్రసాద్‌ గారు కోసం స్పెషల్ వీడియోస్ చేసిన నయన్‌, ఇప్పుడు…

Read Full News
Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం.. | Kaleshwaram Mukteshwara Temple Redevelopment: Rs 198 Cr Revamp Begins Ahead of Godavari Pushkaralu

Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం.. | Kaleshwaram Mukteshwara Temple Redevelopment: Rs 198 Cr Revamp Begins Ahead of Godavari Pushkaralu

ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంఘం కాళేశ్వరం తీరాన వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా ప్రసిద్దిగాంచిన కాలేశ్వర ముక్తేశ్వర క్షేత్రం పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.198 కోట్ల నిధులతో ఆలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో భారీ రాజగోపురాలు, ఉపఆలయాలు, పార్వతిదేవి, సరస్వతి అమ్మవారి ఆలయం, అబ్బురపరిచే ప్రాకారాలు నిర్మాణాలు చేపట్టడానికి నిధులు కేటాయించారు. కృష్ణ శిలలతో అధునాతన హంగులతో నూతన గుడి పునఃనిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న…

Read Full News
Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

నెల్లూరు జిల్లాలో దండుపాళ్యం సినిమా తరహాను తలపించే చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు.. ముందుగా రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న తీరు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చంటి బిడ్డలను వెంట తీసుకుని, చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా ఇంటింటినీ పరిశీలించడం ఈ ముఠా ప్రత్యేకతగా కనిపిస్తోంది. వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో ఈ…

Read Full News
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వర్షాకాలంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు.. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందువల్ల ఈ సమయంలో తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆకు కూరలు మన ఆరోగ్యాన్ని చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో కొన్ని ఆకు కూరలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎందుకు తీసుకోకూడదో, వాటి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు…

Read Full News
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగాల్లో శుభవార్తలు | Daily Horoscope August 12, 2026: Wednesday Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగాల్లో శుభవార్తలు | Daily Horoscope August 12, 2026: Wednesday Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 12, 2026): మేష రాశి వారికి కుటుంబపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గి, లాభాల బాటపడతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12…

Read Full News

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..! | Private Bus Catches Fire on NH 44: Hyderabad Bengaluru Route, Driver’s Quick Action Saves Lives

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News