Headlines
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ! | GATE 2027 Notification Released: Registration Begins on August 14

GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ! | GATE 2027 Notification Released: Registration Begins on August 14

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) 2027 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ క్రమంలో GATE 2027 రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌, పరీక్ష తేదీలను ఐఐటీ మద్రాస్‌ ప్రకటించింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ పేపర్‌ GATE…

Read Full News

ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె | Did you know that Premadasa hero vineeth sister is a Tollywood heroine, She is shobana

అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఈ హీరో.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే వినీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కానీ ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో వినీత్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్ అయితే యూత్…

Read Full News
IND vs ZIM: జస్ట్ 15 మాత్రమే.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ.. అదేంటంటే?

IND vs ZIM: జస్ట్ 15 మాత్రమే.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ.. అదేంటంటే?

Abhishek Sharma Records: జింబాబ్వేతో ప్రారంభమైన టీ20 సమరంలో భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైపు అందరి చూపులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఈ అటాకింగ్ బ్యాటర్, హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో తన బ్యాట్‌కు పనిచెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతడు కేవలం 15 పరుగులు చేస్తే చాలు, టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 6,000 పరుగుల అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. విరాట్ కోహ్లీ దిగ్గజ…

Read Full News

శక్తివంతమైన రాజయోగం.. వీరికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి నవ గ్రహాలలో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుధుడు త్వరలో…

Read Full News
Japan Earthquake: జపాన్‌‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. | Japan Earthquake: Powerful 7.1 Magnitude Quake Hits Kumamoto, Tsunami Advisory Issued Watch

Japan Earthquake: జపాన్‌‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. | Japan Earthquake: Powerful 7.1 Magnitude Quake Hits Kumamoto, Tsunami Advisory Issued Watch

జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదయ్యింది. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కేంద్రం సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. భూకంపం కారణంగా గాయాలైనట్లు, ఆ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయినట్లు జపాన్ ప్రధాని సనాయ్ తకైచి తెలిపారు. భారీ భూకంపంతో దక్షిణ జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు….

Read Full News
చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

చాణక్య నీతి చెప్పిన నిజం.. వీరిని నమ్మితే అంతే.. ఈ వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. | Chanakya Niti: Identify These Dangerous People Early Before Their Actions Cause You Pain and Regret

మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. వీరికి కూడా చాలా దూరంగా ఉంచాలి. చాణక్య నీతి ప్రకారం, చెడ్డగా ఉండే వారికీ అసలు అవకాశం ఇవ్వకూడదు. వీరితో మాట్లాడేకంటే ఒంటరిగా ఉండటం చాలా బెటర్. కాబట్టి, ఏ పని చేసిన ఒకటికి రెండు ఆలోచించి చేయడం మంచిది.

Read Full News

Uppal Balu: ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి.. ఉప్పల్ బాలు మరో వీడియో.. | Uppal Balu Special Request To Bigg Boss Makers For Once Chance To Enter Bigg Boss 10 Telugu

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుండగా.. అందుకు ముందే సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. కొన్ని రోజులుగా అగ్ని పరీక్ష 2 ద్వారా కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి ప్రోమోల ద్వారా క్యూరియాసిటిని కలిగించిన మేకర్స్.. ఇప్పుడు అగ్ని పరీక్ష2లోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు. అయితే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ షో…

Read Full News
Video: సంచలన బౌలింగ్‌ వెనుక ‘రజనీ సర్’ మ్యాజిక్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కీలక వ్యాఖ్యలు..! | Mayank yadav trainer rajni sir india vs zimbabwe 1st t20i

Video: సంచలన బౌలింగ్‌ వెనుక ‘రజనీ సర్’ మ్యాజిక్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కీలక వ్యాఖ్యలు..! | Mayank yadav trainer rajni sir india vs zimbabwe 1st t20i

Mayank Yadav Comeback: భారత యువ ఫాస్ట్ బౌలర్ మయూంక్ యాదవ్ మళ్లీ తన గంటకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపాడు. సుదీర్ఘకాలం పాటు గాయాల సమస్యతో జట్టుకు దూరమైన మయాంక్ యాదవ్, జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ వేసిన తొలి బంతికే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్‌ను పెవిలియన్‌కు పంపి చరిత్ర సృష్టించాడు. ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు…

Read Full News

Hyderabad: చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు.. ఏం చేశాడో తెలిస్తే..

మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నింతుడికి 20 ఏళ్ల రంగారెడ్డి జిల్లా కోర్టు. 16 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి డిసెంబర్ 18న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలికను సురక్షితంగా గుర్తించారు. విచారణలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ముఖర్రమ్‌తో బాలికకు పరిచయం ఉన్నట్లు తేలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన…

Read Full News

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు | Gen z cricketers protest in lucknow demands 3 ranji trophy teams for uttar pradesh

Cricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు. తమ రాష్ట్రానికి మూడు రంజీ జట్లు కావాలంటూ వారు డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది యువకులు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారు….

Read Full News