Headlines
Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది! | World’s Highest Railway: Passengers Need Oxygen Masks While Enjoying Breathtaking Views

Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది! | World’s Highest Railway: Passengers Need Oxygen Masks While Enjoying Breathtaking Views

కిటికీలోంచి బయటకు చూస్తుంటే.. హృదయాన్ని హత్తుకునే దృశ్యాలు ఒకవైపు.. నోటికి ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకోవాల్సి పరిస్థితి మరొకవైపు.. ఇలాంటి వింత రైలు ప్రయాణం ఉంటుందని ఎవరూ ఊహించని కూడా ఉండరు.. కానీ, ఇది నిజం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చైనాలోని జినింగ్, లాసా మధ్య సుమారు 22 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో రైలు 16,500 అడుగుల కంటే ఎక్కువ…

Read Full News
Vaibhav Sooryavanshi: హరారేలో బుడ్డోడి అరాచకం.. ఈసారి 31 బంతుల్లో.. | Indian Player Vaibhav Sooryavanshi Half century in just 31 balls against Zimbabwe 3rd t20i

Vaibhav Sooryavanshi: హరారేలో బుడ్డోడి అరాచకం.. ఈసారి 31 బంతుల్లో.. | Indian Player Vaibhav Sooryavanshi Half century in just 31 balls against Zimbabwe 3rd t20i

Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వేల మధ్య జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. హరారేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఆరు ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 35 పరుగులతో క్రీజులో ఉండగా, ఇషాన్ కిషన్ కూడా క్రీజులో ఉన్నాడు. అభిషేక్ శర్మ (2 పరుగులు) రూపంలో భారత్ తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. అతడిని బ్లెస్సింగ్ ముజరబాని ఔట్…

Read Full News
మధుమేహం ఉన్నవారు కొబ్బరి పువ్వు తినవచ్చా? | Coconut Flower: The Hidden Superfood Inside Sprouted Coconuts You Should Know About

మధుమేహం ఉన్నవారు కొబ్బరి పువ్వు తినవచ్చా? | Coconut Flower: The Hidden Superfood Inside Sprouted Coconuts You Should Know About

కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొన్నిసార్లు దాని లోపల కనిపించే తెల్లటి, మెత్తటి, స్పాంజిలా ఉండే పదార్థాన్ని కొబ్బరి పువ్వు (Sprouted Coconut) అంటారు. చాలా మంది దీనిని పనికిరాదని భావించి పారేస్తుంటారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం, ఇది శక్తి, పీచుపదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలతో కూడిన అరుదైన ఆహారం. అయితే కొబ్బరి పువ్వుపై శాస్త్రీయ పరిశోధనలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. దీనిని ఏ వ్యాధికీ చికిత్సగా లేదా నివారణగా భావించకూడదు. సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకుంటే…

Read Full News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు! | Good News for Railway Passengers: Special Trains Between Secunderabad and Sirpur Kaghaznagar

Indian Railways: రైలు ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు రేపు, అంటే 04 సెప్టెంబర్ 2026 న తమ సర్వీసులను అందిస్తాయి. రైలు నంబర్‌ 07235 -సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్యాహ్నం 12:10 బయలుదేరి సాయంత్రం 5.30…

Read Full News
ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే

ఫీచర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తున్న షావోమి.. టెక్‌ వర్గాలను ఆకర్షించేలా రెండు స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రత్యేకతలు ఇవే

అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. పోకో, రెడ్‌మి బ్రాండ్ల నుంచి రానున్న ఈ ట్రెండింగ్ ఫోన్‌లకు సంబంధించిన కీలక వివరాలు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరమైన ఈ డివైజ్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! గ్లోబల్ లాంచ్ షావోమి నుంచి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పోకో సి95 ప్రో ఫోర్ జీ, రెడ్‌మి నోట్…

Read Full News

Snake Facts: నిద్రపోతున్న పామును లేపితే ఏం జరుగుతుంది?

పాము నిద్రపోతుంటే దాన్ని చూసి చాలామందికి ఓ సందేహం వస్తుంది.. అసలు పాములు ఎలా నిద్రపోతాయి? నిద్రలో ఉన్న పామును కదిలిస్తే అది వెంటనే కాటేస్తుందా? నిజంగా పాముల నిద్ర మనుషుల నిద్రలా ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలున్నాయి. పాములు కూడా ఇతర జీవుల్లాగే విశ్రాంతి తీసుకుంటాయి. అయితే వాటి నిద్ర మనుషుల మాదిరిగా ఉండదు. కళ్లకు కనురెప్పలు లేకపోవడంతో పాము నిద్రపోతున్నదో లేదో మొదటి చూపులో గుర్తించడం కాస్త కష్టం. పాముల కళ్లను పారదర్శకమైన…

Read Full News
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభవార్తలు! | Daily Horoscope for August 6, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభవార్తలు! | Daily Horoscope for August 6, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం తగినంతగా పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read Full News

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ | Spirit Release Date: Prabhas Sandeep Reddy Vanga Film Release Rumours Get a Clear Answer video – Entertainment Videos in Telugu

ప్రభాస్‌ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఏమంటున్నారు స్పిరిట్ టీమ్ ప్లాన్ ఏంటి..? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబో అనగానే స్పిరిట్ మూవీ…

Read Full News

Bigg Boss Telugu 10: జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి | ‘Temper’ movie fame Vamsi has entered the Bigg Boss house.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. ‘టెంపర్’ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. ‘అత్తారింటికి దారేది’, ‘భరత్ అనే నేను’, ‘సాహో’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’, ‘హిట్ 2’, ‘దేవర’.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’,…

Read Full News
మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ | Pm narendra modi announces high powered task force led by nandan nilekani to reform competitive exams

మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోదీ | Pm narendra modi announces high powered task force led by nandan nilekani to reform competitive exams

పేపర్‌లీక్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు శ్రీ నందన్ నిలేకని నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో పేర్కొన్నాడు.. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ…

Read Full News