Video: బ్యాట్ చూపిస్తూ పాక్ ప్లేయర్ నోటిదూల.. సెలైంట్‌గా ఇచ్చిపడేసిన మనోడు.. క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రివేంజ్ | Venkatesh prasad aamir sohail 1996 world cup revenge moment india vs pakistan
Venkatesh Prasad vs Aamir Sohail: 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మైదానంలో భారత్ పాకిస్తాన్ పోరు రణరంగాన్ని తలపించింది. పాక్ ఓపెనర్ ఆమీర్ సోహైల్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి, బంతి తెచ్చుకోమంటూ వేలు చూపిస్తూ తీవ్రంగా నిందించాడు. మరుసటి బంతికే క్లీన్ బోల్డ్ చేసి ప్రసాద్ ఇచ్చిన నోరూయించే కౌంటర్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈనెల 5న పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న వెంకటేష్ ప్రసాద్‌కు.. నెటిజన్లు ఈ వీడియోతో…