Headlines
Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు! | Indias Flying Car? Uttarakhand Youth’s Incredible Invention Takes Off in Almora! Watch Video

Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు! | Indias Flying Car? Uttarakhand Youth’s Incredible Invention Takes Off in Almora! Watch Video

అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం.. నిజ జీవితంలో జరగడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ అతను మాత్రం.. అది ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచించాడు. ప్రయత్నించాడు.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతం సృష్టించాడు. అతనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరాలోని కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు రవి.. ‘హ్యాపిడా స్కైనెక్స్’ అనే సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ తయారు చేసి.. విజయవంతంగా…

Read Full News
Adan Sami: సర్ మీరేనా.. ? ఒకప్పుడు తోపు సింగర్.. ఇప్పుడు హీరోలా మారిపోయారు.. | Bollywood Singer Adnan Sami Reveals His Weight Loss Journey 120kg Simple Diet

Adan Sami: సర్ మీరేనా.. ? ఒకప్పుడు తోపు సింగర్.. ఇప్పుడు హీరోలా మారిపోయారు.. | Bollywood Singer Adnan Sami Reveals His Weight Loss Journey 120kg Simple Diet

ప్రముఖ గాయకుడు , సంగీతకారుడు అద్నాన్ సమీ తన అద్భుతమైన పాటలతో పాటు, తన రూపాంతరంతో కూడా ప్రసిద్ధి చెందారు. బరువు తగ్గడం ద్వారా అద్నాన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మార్పు ఏదో ఒక సాధారణ నిర్ణయంతో ప్రారంభం కాలేదు, కానీ ఒక భయంకరమైన హెచ్చరికతో మొదలైంది. ఒకానొక సమయంలో, అతని పెరుగుతున్న బరువు ప్రాణాంతకమని, అతనికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని డాక్టర్ స్పష్టంగా చెప్పారు. డాక్టర్ నుండి వచ్చిన ఈ…

Read Full News

వివాదం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్‌మెంట్..! | Telangana Congress Row: Minister Konda Surekha Rakhi Request to CM Revanth Reddy Post Controversy

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత మీడియాకు దూరంగా ఉన్న మంత్రి.. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరిన కొండా సురేఖ.. రాఖీ కట్టేందుకు సమయం కావాలన్నారు. దీంతో సీఎం రేవంత్‌ను కలుస్తారా? లేదన్నదీ…

Read Full News
CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

హైదరాబాద్‌, ఆగస్ట్ 2: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కన్సార్టియమ్ (Consortium) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. CLAT 2027 సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities) స్పష్టం చేసింది. నెట్టింట క్లాట్‌ సిలబస్‌ మారిందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఈ అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. ఇటీవల CLAT పరీక్షలో మార్పులు ఉండొచ్చనే…

Read Full News
RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో | Did Director ram gopal varma secretly marry urmila matondkar

RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో | Did Director ram gopal varma secretly marry urmila matondkar

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు సెన్సేషనల్ హిట్స్ అందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆతర్వాత కొన్ని బయోపిక్స్ అలానే కొన్ని వివాదాస్పద సినిమాలు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే కొన్ని వివాదాల్లొనూ చిక్కుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్జీవీ గురించి ఓ సంచలన వార్త వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరోయిన్ ను ఆర్జీవీ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు…

Read Full News
ప్రపంచపు మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా? ఎంత ఖర్చుతో కట్టారు? | World’s First Cricket Stadium: The Untold History of Lord’s, Its Construction and 5 Historic Matches

ప్రపంచపు మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా? ఎంత ఖర్చుతో కట్టారు? | World’s First Cricket Stadium: The Untold History of Lord’s, Its Construction and 5 Historic Matches

క్రికెట్ అనగానే చాలా మంది మ్యాచ్‌లు, రికార్డులు, బ్యాటర్లు, బౌలర్ల గురించే చెప్పుకుంటారు. కానీ, అసలు ఆ మ్యాచ్‌లు జరిగే గ్రౌండ్‌ల గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటారు. నిజానికి క్రికెట్ ఇప్పుడు ఈ స్థాయిలో అభివ‌ృద్ధి చెందడంలో మొట్టమొదటి క్రికెట్ స్టేడియం పాత్ర ఎంతో ఉంది. ఇంతకీ ఆ స్టేడియం ఏది? దాని ఎప్పుడు, ఎవరు, ఎక్కడ కట్టారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. క్రికెట్‌కు జన్మనిచ్చిన దేశం ఇంగ్లాండ్. అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో…

Read Full News
‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్‌?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్! | IAS Interview Goes Viral: Sai Shivani’s Powerful Answer on Who Is God? Wins Hearts

‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్‌?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్! | IAS Interview Goes Viral: Sai Shivani’s Powerful Answer on Who Is God? Wins Hearts

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన సాయిశివాని.. ఖమ్మంలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంటర్‌తో పాటు ఇంజినీరింగ్ చదివారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిశివానికి చిన్నప్పటి నుంచే సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉండేది. ఆమె తండ్రి రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి రజిత గృహిణి. ఇంట్లోనే మంచి చదువు వాతావరణం ఉండటం ఆమె విజయానికి పునాది వేసింది. ముఖ్యంగా ఆమె తండ్రి తరచూ జనరల్ నాలెడ్జ్…

Read Full News
Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. | Massive Theft in Tirupati Sonovision: Mobiles Worth Rs 2 Crore Stolen

Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. | Massive Theft in Tirupati Sonovision: Mobiles Worth Rs 2 Crore Stolen

టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి భారీ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్‌లో ఉన్న సోనోవిజన్‌ మొబైల్‌ షాపులోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. షోరూం గోడకు భారీ రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లు.. షాపులో ఉన్న మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన యజమాని.. గోడకున్న రంధ్రం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, ర్యాక్‌లలో ఉండాల్సిన ఫోన్‌లు కనిపించకపోవడంతో స్థానిక…

Read Full News
విద్యార్ధులకు NEET 2027 ఉచిత కోచింగ్‌.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేయండి.. | Telangana Offers Free NEET UG 2027 Coaching for ST Students, Applications Open Till August 15

విద్యార్ధులకు NEET 2027 ఉచిత కోచింగ్‌.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేయండి.. | Telangana Offers Free NEET UG 2027 Coaching for ST Students, Applications Open Till August 15

హైదరాబాద్, ఆగస్ట్‌ 7: వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన (ST) విద్యార్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) కీలక అవకాశం కల్పించింది. NEET UG-2027 పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 15గా ప్రకటించింది. TGTWREIS ప్రకటన ప్రకారం ఈ కోచింగ్ ప్రోగ్రామ్‌లో…

Read Full News

వెయ్యి రోజుల పాలన.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పంపిణీ! | Telangana Congress Completes 1,000 Days: Senior Leader Distributes 1,000 Kg Onions in Warangal

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరు నేతలు వినూత్న కార్యక్రమాలతో చర్చగా నిలుస్తున్నారు. వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెయ్యి రోజుల పాలనకు జ్ఞాపకంగా 1000 కిలోల ఉల్లిగడ్డలు ఉచితంగా పంపిణీ చేశాడు. పేదలకు వెయ్యి కిలోల ఉల్లి పంపిణీతో చర్చగా నిలిచారు. వరంగల్ రాజకీయాల్లో తనదైన శైలిలో నిలిచే సీనియర్ నాయకుడు రాజనాల శ్రీహరి…

Read Full News