భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth
భారత పారిశ్రామిక రంగం 2026 జూన్ నెలలో మరింత వేగం పుంజుకుంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (Industrial Production Index-IIP) గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన 5.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. ముఖ్యంగా తయారీ రంగంలో బలమైన ఉత్పత్తి, విద్యుత్ మరియు గ్యాస్ సరఫరాలో రెండంకెల వృద్ధి, మూలధన వస్తువుల ఉత్పత్తిలో భారీ పెరుగుదల మొత్తం పారిశ్రామిక రంగాన్ని…