Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి! | Rat Turns Jewellery Thief in Karnataka: 10 Gold Rings Go Missing From Jewellery Shop, Rat Found With the Loot
ఓ గోల్డ్ షాపులో తరచూ బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయి. అలా సుమారు 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోవడంతో యజమానికి పిచ్చెక్కిపోయింది. ఎంత వెతికినా దొంగిలించింది ఎవరో కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నగలు దొంగతనం చేస్తున్న ఆ రహస్య దొంగ ఎవరో కనిపెట్టేందుకు షాపు యజమాని వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాడు. వీడియోలో కనిపించిన కిలాడి దొంగను చూసి అవాక్కయాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ గోల్డ్…