Headlines
అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ! | US Cracks Down on Indian Origin Lawyer Over Alleged Fake Asylum Applications

అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ! | US Cracks Down on Indian Origin Lawyer Over Alleged Fake Asylum Applications

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి నకిలీ ఆధారాలతో రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు యత్నించిన భారత సంతతికి చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్‌పై యూఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దొంగ పత్రాలతో పదే పదే తప్పుడు దరఖాస్తులు దాఖలు చేశారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు $470,584 అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4 కోట్లు సివిల్ పెనాల్టీ విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రక్రియను ప్రారంభించింది. 118 నకిలీ పత్రాలు…..

Read Full News
ఇవి గుప్పెడు తింటే చాలు.. మీ శరీరంలో బిగ్ మిరాకిల్ చూస్తారు.. వజ్ర సమానమైన ఫుడ్ | Eat a Handful of Walnuts Daily The Nutrient Packed Superfood with Amazing Health Benefits

ఇవి గుప్పెడు తింటే చాలు.. మీ శరీరంలో బిగ్ మిరాకిల్ చూస్తారు.. వజ్ర సమానమైన ఫుడ్ | Eat a Handful of Walnuts Daily The Nutrient Packed Superfood with Amazing Health Benefits

రోజు రోజుకు మారుతున్న మనిషి అలవాట్లలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడమే మానేశారు. ఇలాంటి సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు. అలాంటి ఆహారాలలో, వాల్‌నట్ కూడా ఒకటి. ఇంకా దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

Read Full News
సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్! | High Alert in Europe: Spain sending troops as thousands enter enclave of Ceuta from Morocco

సరిహద్దు గేట్లు బద్దలు.. యూరప్‌లోకి వేలాది మంది వలసదారుల చొరబాటు.. స్పెయిన్‌లో హై అలర్ట్! | High Alert in Europe: Spain sending troops as thousands enter enclave of Ceuta from Morocco

స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సెయుటాలో భారీ వలస ఉద్రిక్తతలకు దారి తీసింది. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా సరిహద్దు దాటి సెయుటాలోకి ప్రవేశించడంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది. సరిహద్దు వద్ద పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోయిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు అదనపు బలగాలు, సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం (జూలై 30) ఉదయం ఉత్తర మొరాకోలోని తారాజల్ సరిహద్దు ప్రాంతం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు….

Read Full News
చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు | Actress sri lakshmi sensational comments about her brother Rajesh

చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు | Actress sri lakshmi sensational comments about her brother Rajesh

శ్రీలక్ష్మి తన సోదరుడు రాజేష్ అకాల మరణం వెనుక దాగి ఉన్న విషాద భరితమైన విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాజేష్ కేవలం 38 ఏళ్ల వయసులోనే జీవితంపై విసుగు చెంది కన్నుమూసినట్లు శ్రీలక్ష్మి తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని, జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, తప్పుడు నిర్ణయాలు, తీవ్రమైన నిరాశల పర్యవసానమే అని ఆమె స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి తన కెరీర్ ప్రారంభంలో పుణ్యభూమి కళ్ళు తెరిచింది వంటి చిత్రాల్లో రెండవ హీరోయిన్‌గా నటించిన…

Read Full News
Ajinkya Rahane : ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్నర్.. విరాట్ కోహ్లీ, రోహిత్, సచిన్ ఎమోషనల్ పోస్టులు! | Ajinkya Rahane Announces Retirement From All Forms of Cricket Virat Kohli Writes Emotional Note

Ajinkya Rahane : ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్నర్.. విరాట్ కోహ్లీ, రోహిత్, సచిన్ ఎమోషనల్ పోస్టులు! | Ajinkya Rahane Announces Retirement From All Forms of Cricket Virat Kohli Writes Emotional Note

Ajinkya Rahane : టీమిండియా సీనియర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే(38) గురువారం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన రహానే, సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ వీడ్కోలు పలికారు. ఈ వార్త తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత…

Read Full News
చాణక్య నీతి: ఎంత దగ్గరి వారైనా.. ఇలాంటి వాళ్లను మీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోనివ్వొద్దు!

చాణక్య నీతి: ఎంత దగ్గరి వారైనా.. ఇలాంటి వాళ్లను మీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోనివ్వొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అప్పు ఇచ్చినా.. తీసుకున్నా.. ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు ఉండవని చెబుతున్నాడు ప్రతి ఇంట్లో బాధ, కష్టాలు రెండు ఉంటాయి. కుటుంబ మంచిగా ఉండటం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఇంకా…

Read Full News
ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. కొత్త పథకానికి శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో రూ.25 వేల జమ! | AP government to launch Netanna Sevalo scheme on August 7

ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. కొత్త పథకానికి శ్రీకారం.. నేరుగా ఖాతాల్లో రూ.25 వేల జమ! | AP government to launch Netanna Sevalo scheme on August 7

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి మరింత ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. ‘నేతన్న సేవలో’ పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆగస్టు 7 నుంచి ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేయగా, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నాయన్నది, ఎంతమంది…

Read Full News
Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..

Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..

విశాఖ జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌లో కుక్కి పక్కరాష్ట్రానికి తీసుకెళ్లి పడేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బోలిశెట్టి సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తన భార్య గర్భిణీ కావడంతో ఆమెకు సహాయంగా ఉండేందుకని తనకు పరిచమైన ఓ యువతిని ఇంటికి రప్పించుకున్నాడు సురేష్‌…..

Read Full News
Albie Morkel : సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ | Albie Morkel Appointed Joburg Super Kings Head Coach Ahead of SA20 Season 5

Albie Morkel : సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ | Albie Morkel Appointed Joburg Super Kings Head Coach Ahead of SA20 Season 5

Albie Morkel : సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఐదో సీజన్ ప్రారంభానికి ముందే జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, సీఎస్కే మాజీ స్టార్ అల్బీ మోర్కెల్‌ను నియమిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. గత నాలుగు సీజన్లుగా హెడ్ కోచ్‌గా సేవలందించిన దిగ్గజ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని అల్బీ మోర్కెల్‌తో భర్తీ చేసింది…

Read Full News
విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు? | US May Charge 0,000 for OPT Work Permit After Graduation: Report

విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు? | US May Charge $100,000 for OPT Work Permit After Graduation: Report

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) నిబంధనలను అత్యంత కఠినతరం చేసేందుకు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, యూఎస్ విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పూర్తి చేసిన…

Read Full News