Headlines
వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే? | Dog Worship for Rain in Anantapur: Villagers Perform Unique Ritual to Please Rain God

వింత ఆచారం.. కుక్కకు అన్నం వండి పెట్టి, అదే భోజనం గ్రామస్థులంతా తింటారు! ఎందుకంటే? | Dog Worship for Rain in Anantapur: Villagers Perform Unique Ritual to Please Rain God

వర్షం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం, గాడిదలకు పెళ్లిళ్లు నిర్వహించడం వంటి వింత ఆచారాల గురించి విని ఉంటాం. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం మరో ఆసక్తికరమైన సంప్రదాయం కొనసాగుతోంది. వర్షాలు కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు ఓ కుక్కను కాటమరాయుడి ప్రతిరూపంగా భావించి పూజించడం ఇక్కడ ప్రత్యేకతగా మారింది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విత్తనాలు వేసే సమయం దాటిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు…

Read Full News
Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా? | Jabardasth Praveen Gets Emotional While Remembering Tough Situations After His Father Demise

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్న ఇతను జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఫైమా, ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి…

Read Full News

రేపట్నుంచి AP EAPCET 2026 తుది విడత కౌన్సెలింగ్.. పూర్తి షెడ్యూల్ ఇదే | AP EAPCET 2026 Counselling: Final Phase MPC Schedule Released, Check Key Dates

అమరావతి, ఆగస్ట్ 16: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ (AP EAPCET) 2026 ఎంపీసీ స్ట్రీమ్‌ తుది విడత (Final Phase) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ తదితర ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల నమోదు తదితర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. AP EAPCET 2026 ఎంపీసీ స్ట్రీమ్‌ ఫైనల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌…

Read Full News

ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. 3 నెలలుగా కానరాని ఆచూకీ..! హైకోర్టు సీరియస్ | Three Months On, Missing Girl Still Untraced; Andhra Pradesh High Court Rebukes Police

గుంటూరు, సెప్టెంబర్ 4: గుంటూరు నగరంలోని పట్టాభిపురం పిఎస్ పరిధిలో నివాసం ఉండే బాలిక ప్రవేటు స్కూల్లో పదో తరగతి చదువుతుంది. బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో కొన్నాళ్లు క్రితం పర్చూరుకు చెందిన షేక్ జాన్ సైదా పరిచయం అయ్యాడు. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ లో వేసుకున్నాడు. జూన్ 9వ తేదిన ట్యూషన్ నుండి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు నిర్వహించే షాపు వద్దకు వెళ్లి వస్తానని అమ్మమ్మకు చెప్పి…

Read Full News
ఫిట్‌నెస్ ప్రియులకు అదిరిపోయే గిఫ్ట్..! ఫైర్-బోల్ట్ నింజా స్మార్ట్‌వాచ్‌ గురించి తెలుసా | Fire Boltt Ninja 33mm Smartwatch Review: Best Budget Watch Under 2000

ఫిట్‌నెస్ ప్రియులకు అదిరిపోయే గిఫ్ట్..! ఫైర్-బోల్ట్ నింజా స్మార్ట్‌వాచ్‌ గురించి తెలుసా | Fire Boltt Ninja 33mm Smartwatch Review: Best Budget Watch Under 2000

స్మార్ట్‌వాచ్ అనేది కేవలం సమయం చూసుకునే పరికరం మాత్రమే కాదు, మన ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసే డివైజ్. యూత్, మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తున్న ఫైర్-బోల్ట్ నింజా ప్రస్తుతం మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. చిన్న ఆఫీస్ వర్క్ నుంచి జిమ్ వరకు అన్ని వేళలా పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఏంటో, ఇది అందించే అధునాతన ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం. ట్రెండింగ్ డిజైన్ ఫైర్-బోల్ట్ నింజా 33మిమీ డయల్, ఆకర్షణీయమైన బీజ్…

Read Full News

విడాకుల తర్వాత ఇంటి లోన్ ఎవరు కట్టాలి? ఇల్లు ఎవరిది? ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందే! | Divorce Doesn’t End Your Home Loan: Who Pays the EMI and Who Gets the House? Know the Rules

Divorce Home Loan Rules Telugu: విడాకులతో వివాహ బంధం ముగిసినంత మాత్రాన ఇంటి రుణం (Home Loan) బాధ్యత ముగిసిపోదు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తి పంపకం, ఇంటి యాజమాన్యం, మిగిలిన ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? ఇంటిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని ఎలా పంచుకోవాలి? వంటి అనేక ఆర్థిక, న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి హోమ్‌లోన్ తీసుకున్న సందర్భాల్లో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. విడాకులతో బ్యాంకు ఒప్పందం మారదు…

Read Full News
వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..? | China’s Artificial Sun Breakthrough: World’s Largest Fusion Magnet Completed, 2030 Clean Energy Goal Gets Major Boost

వామ్మో.. భూమిపైనే కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్న చైనా! ఎందుకంటే..? | China’s Artificial Sun Breakthrough: World’s Largest Fusion Magnet Completed, 2030 Clean Energy Goal Gets Major Boost

కార్బన్ రహిత, దాదాపు అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రపంచ దేశాలు ఫ్యూజన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్న వేళ చైనా కీలక మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ అయస్కాంతాన్ని (Superconducting Fusion Magnet) విజయవంతంగా నిర్మించి, పరీక్షలు పూర్తి చేసినట్లు చైనా ప్రకటించింది. ఈ విజయంతో 2030 నాటికి ఫ్యూజన్ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న చైనా లక్ష్యానికి బలమైన పునాది పడినట్లైంది. శాస్త్రవేత్తలు దీన్ని ప్రపంచ స్వచ్ఛ శక్తి రంగంలో విప్లవాత్మక…

Read Full News
Hyderabad: పార్కింగ్‌లో కారు మిస్సైతే పబ్‌దే బాధ్యత.. భారీ పెనాల్టీ విధించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్! | Hyderabad: Valet Parking Theft: Hyderabad Consumer Forum Holds Pub Liable, Orders Compensation

Hyderabad: సాధారణంగా నగరంలో పార్కింగ్‌ స్థలాలు ఉంటాయి. వాటిలో బైక్‌ గానీ, కారు గానీ పార్కింగ్‌ చేసినప్పుడు వాహనదారుడు మళ్లీ తీసుకునే వరకు ఆ పార్కింగ్‌ యజమానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ పబ్‌లో కారు చోరీ ఘటనపై స్పష్టత ఇచ్చింది హైదరాబాద్‌ జిల్లా కమిషన్‌. వాలెట్‌ పార్కింగ్‌లో బీఎండబ్ల్యూ కారు చోరీ అయిన ఘటనలో పబ్‌ యాజమాన్యానికి హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 పెనాల్టీ విధించింది. వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కల్పించినప్పుడు వాహనానికి ఏదైనా జరిగినా…

Read Full News
పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.. | Healthy Breakfast: How Daily Oats Improve Heart Health, Diabetes Control and Weight Loss, Benefits of Oats

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో, ఓట్స్ అనేక మందికి అల్పాహారంలో ఒక భాగంగా మారింది. ఓట్స్‌ను కేవలం ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి సమయంలోనూ ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్‌ను రుచికి తగ్గట్లు వివిధ రకాల పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. ఇది వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓట్స్‌లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. అందుకే.. ఓట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య…

Read Full News
పెళ్లికూతురికి బంగారు నాణెం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం.. సర్కార్ సరికొత్త కానుక..!

పెళ్లికూతురికి బంగారు నాణెం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం.. సర్కార్ సరికొత్త కానుక..!

తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కజగం (TVK) ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి…

Read Full News