Toxic: గోవా మాఫియాలో యష్ సామ్రాజ్యం.. ‘టాక్సిక్’ కథపై బిగ్ రివీల్! | Yash Reveals Toxic Story: A Mafia Empire Born in Goa’s Darkest Era video tv9d – Entertainment Videos in Telugu
పాన్ ఇండియా స్టార్ యష్ అప్‌కమింగ్ మూవీ ‘టాక్సిక్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, అసలు ఈ మూవీ స్టోరీలైన్ ఏంటన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ క్యూరిసిటీని మరింత పెంచే హింట్ ఇచ్చారు యష్. ఇంతకీ ఆయన ఇచ్చిన అప్‌డేట్స్ ఏంటి..? ఈస్టోరీలో చూద్దాం. రామాయణ, టాక్సిక్ ప్రమోషన్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తున్న యష్ లేటెస్ట్ ఇంటరాక్షన్‌లో టాక్సిక్ కథ రివీల్ చేశారు….