Minimum Balance Rules: మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? పూర్తి లిస్ట్ ఇదే..! | Banking Rules: Minimum Balance Requirements for Savings Accounts in Top Indian Banks: Check Full Details Here
Minimum Balance Rules: ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా (Savings Account) తెరవాలనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం మినిమమ్ బ్యాలెన్స్. మీరు నివసించే ప్రాంతం (గ్రామీణ, సెమీ-అర్బన్, లేదా అర్బన్/మెట్రో), ఎంచుకునే అకౌంట్ రకాన్ని బట్టి ఈ కనీస నిల్వ మారుతూ ఉంటుంది. ఒకవేళ ఖాతాలో నిర్దేశిత నిల్వను నిర్వహించకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. మన దేశంలోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అమలు చేస్తున్న కనీస నిల్వ నిబంధనలు, జీరో-బ్యాలెన్స్ (Zero-Balance Account) సదుపాయాల…