Headlines
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం..శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనాలు! | What Happens If You Drink Moringa And Amla Juice on an Empty Stomach? Incredible Health Benefits Revealed

పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం..శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనాలు! | What Happens If You Drink Moringa And Amla Juice on an Empty Stomach? Incredible Health Benefits Revealed

సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఉసిరి, మునగాకు మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ఇప్పుడు ఒక ప్రముఖ హెల్త్ ట్రెండ్‌గా మారింది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రతిరోజూ ఈ గ్రీన్ షాట్ తాగడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఏంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సహజసిద్ధమైన విటమిన్ సీ బూస్టర్‌: ఉసిరిలో నారింజ పండ్ల కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మునగాకులోని ఐరన్, క్యాల్షియంతో…

Read Full News
Kumari Aunty: మూవీ లవర్స్‌కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్ | Kumari Aunty Offers Rs 100 Discount On Food Bill If You Show This Movie Ticket

Kumari Aunty: మూవీ లవర్స్‌కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్ | Kumari Aunty Offers Rs 100 Discount On Food Bill If You Show This Movie Ticket

హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు కుమారి ఆంటీ. ఆ మధ్యన కొన్ని టీవీ షోస్, సినిమా ప్రమోషన్లలో కనిపించిన ఆమె ఇప్పుడు ఏకంగా వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారు. ‘పాంచాలి పంచభర్తృక’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే సరీ ఫర్‌, రోల్‌ రైడా, రాజ్‌ పవన్‌, జెమినీ సురేష్‌, వెంకట్‌ దుగ్గిరెడ్డి వంటి వారు ఇతర…

Read Full News
Actress Prema : బాబోయ్.. ఆ హీరోతో సినిమా చేయడం చాలా కష్టం.. ఆ సీన్ లో చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ.. | Actress Prema Remembers Her Movies With Actor Upendra

Actress Prema : బాబోయ్.. ఆ హీరోతో సినిమా చేయడం చాలా కష్టం.. ఆ సీన్ లో చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ.. | Actress Prema Remembers Her Movies With Actor Upendra

2000వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ ప్రేమ. కన్నడ తెలుగు భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి వెల్లడించింది. ముఖ్యంగా కన్నడ హీరో ఉపేంద్రతో సినిమాలు చేయడం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఉపేంద్ర సినిమాలో తనకు లభించిన పాత్ర ఎంతో కష్టమైనదని, ఎంతో వైవిధ్యమైనదని ప్రేమ తెలిపారు. ఆ సినిమాలో రవీనా…

Read Full News

CM Chandrababu: కరవు సీమకు కృష్ణమ్మ పరుగులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం | AP CM Chandrababu Inaugurates Veligonda Project Phase 1: Drinking Water, Irrigation Boost for Prakasam

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు 31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారిందని ఆయన అన్నారు. ఇది భగీరథ ప్రయత్నం.. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం, కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం….

Read Full News
విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..? | Parliament Monsoon Session: Modi Government to Introduce Tough Anti Paper Leak Bill in Parliament, INDIA block Targets Centre

విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..? | Parliament Monsoon Session: Modi Government to Introduce Tough Anti Paper Leak Bill in Parliament, INDIA block Targets Centre

దేశ రాజధానిలో చెలరేగిన విద్యార్థుల నిరసన జ్వాలలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇన్నాళ్లూ కుదిపేశాయి. అయితే, మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనను విరమించుకోవడంతో సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయనే ఆశిస్తోంది కేంద్రం. కానీ, ఇంతలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ గన్‌లు, సాదా దుస్తుల్లో వచ్చి లాఠీలతో విరుచుకుపడిన వ్యక్తుల తీరుపై కేంద్ర హోంమంత్రి…

Read Full News

లక్ష కస్టమర్ల సెలబ్రేషన్స్‌కు టీవీఎస్​ రెడీ..! ఐక్యూబ్ మిలియన్​ ఆర్​ ఎడిషన్​.. స్పెషాలిటీస్ ఇవే | TVS Launches iQube MillionR Edition Electric Scooter Celebrating 1 Lakh Customers Milestone at Rs 1.40 Lakh!

ఆధునిక డిజైన్లు, ఆకట్టుకునే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో సంచలనాలు సృష్టిస్తున్న టీవీఎస్ సంస్థ తన ఐక్యూబ్ సిరీస్‌లో మరో మైలురాయిని అధిగమించింది. వినూత్న హంగులు, మెరుగైన నిల్వ సామర్థ్యంతో వస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి నగర ప్రయాణికుల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. టీవీఎస్ మోటార్ కంపెనీ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌లో సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను…

Read Full News

UPI Payments: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. ఫోన్ పే నుంచి అదిరిపోయే ఫీచర్.. | PhonePe Launches Offline UPI Payments: Feature Phone Users Can Now Pay Without Internet

ఫోన్ పే అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లలో దీనిని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఫీచర్ ఫోన్లను ఉపయోగించేవారు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. దీని ద్వారా దేశంలో 20 కోట్లకుపైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సౌకర్యాలు అందించిన ఫ్లాట్‌ఫామ్‌గా ఫోన్ పే నిలిచింది. ఫోన్ పే యూపీఐ 123పే సేవల ద్వారా 2జీ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని…

Read Full News
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ లేనివారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రిజిస్ట్రేషన్ ఛాన్స్.. అప్పటివరకే డెడ్ లైన్.. | EPFO Big Update: Employees Can Now Join PF Scheme, Get Relief on Past Employee Contributions

మీరు చాలా ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా.. మీకు పీఎఫ్ అకౌంట్ లేదా..? కంపెనీ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల మీరు పీఎఫ్ సదుపాయం పొందలేకపోయారా..? అయితే మీకు శుభవార్త. మీరు ఇప్పుడు పీఎఫ్ పరిధిలో చేరవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అదే ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్(ఈఈసీ) 2026 స్కీమ్. సాంకేతిక కారణాల వల్ల పీఎఫ్ పరిధిలో చేరనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. అక్టోబర్ 31…

Read Full News

తక్కువ పెట్టుబడితో రోజూ మంచి ఆదాయం.. ఈ ఫుడ్ బిజినెస్ ఐడియాలతో లక్షల్లో సంపాదన!

ప్రస్తుత కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే భారీ పెట్టుబడి అవసరమని భావించి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఫుడ్ బిజినెస్ విషయంలో ఇది పూర్తిగా వేరు. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టపోని, నిరంతరం లాభాలనిచ్చే రంగం. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే లేదా చిన్న స్థలంలో వ్యాపారం ప్రారంభించి ప్రతిరోజూ మంచి రాబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా లాభాలను…

Read Full News