Bank Account: పొరపాటున బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? నో టెన్షన్.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు.. | Bank Account Alert: What to Do If Money Is Wrongly Debited From Your Account
కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో పాటు మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్ విధానాల్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే బ్యాంక్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పొరపాటున కట్ చేసినప్పుడు 10 పనిదినాల్లోపు తిరిగి ఖాతాదారులకు జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంక్‌లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపంలో అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.