Watch: బస్సు డ్రైవర్ ఇంట్లో.. కుప్పలుగా కోట్లాది నోట్ల కట్టలు.. 15 కిలోల బంగారం! | Watch Video: 15 Kg Gold and Rs 20 Crore Cash Found in Former Bus Driver’s House in Bengal Raid
పశ్చిమ బెంగాల్, జులై 29: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. ఓ మాజీ ప్రభుత్వ బస్ డ్రైవర్ ఇంట్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు, సుమారు 15 కిలోల బంగారు బిస్కెట్లు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సోదాలు మంగళవారం (జులై 28) రాత్రి దేచా ప్రాంతంలో జరిగాయి. రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు మాజీ బస్ డ్రైవర్ మినార్ మొండల్ ఇంటిపై దాడి చేశారు. ఆయన…