Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను పొందిన ఓటీటీ సంస్థలు, వాటిని తమ సబ్‌స్క్రైబర్ల కోసం కేటాయిస్తాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందిన ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా…
వామ్మో.. ఆ నది చేపలు తింటున్నారా? విషంతో సమానమట.. సంచలన నిజం! | Delhi Yamuna Fish Found Contaminated with Microplastics, University Study Raises Health and Environmental Concerns
యమునా నదిలోని ఢిల్లీ పరిధిలో లభించే మంచినీటి చేపల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో పరీక్షించిన ప్రతి చేపలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించడంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని ఎగువ ప్రాంతాల్లో లభించిన చేపలతో పోలిస్తే, ఢిల్లీ ప్రాంతంలోని చేపల్లో ఈ కాలుష్యం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 220 చేపలపై విస్తృత అధ్యయనం ఈ పరిశోధనలో హర్యానాలోని యమునానగర్, కర్నాల్‌తో పాటు…
Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years
పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వారి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఇందుకోసం అనేక రిస్క్ లేని పెట్టుబడుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇందుకోసం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ అందించే పథకాల కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు. డబ్బులు పొదుపు చేసుకునేందుకు ప్రజలకు అనేక చిన్న పొదుపు పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అందులో బాగా పాపులర్ అయిన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫంట్(PPF). పిల్లల…
OTT Movie: ఓటీటీలోకి మలయాళం బ్లాక్ బస్టర్.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు | Prithviraj Sukumaran’s Crime Thriller I, Nobody Movie To Stream On Jio Hotstar OTT From August 20th
మలయాళం సినిమాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలనైతే విడిచి పెట్టకుండా చూసేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఇటీవల ఈ మూవీ థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు రావడం విశేషం….
Mayank Yadav : జింబాబ్వే టూర్‌లో వైభవ్ కాదు.. టీమిండియాకు అసలైన గుడ్ న్యూస్ మయాంక్ యాదవ్ | Mayank Yadav Emerges as Team Indias Biggest Positive from Zimbabwe Tour
Mayank Yadav : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పటిష్టమైన ప్రపంచ ఛాంపియన్ శైలిలో ఆడి టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. గత నెల రోజుల్లో ఎదురైన రెండు ఊహించని ఓటముల తర్వాత, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ సిరీస్ విజయంలో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లో కలిపి అత్యధికంగా 151 పరుగులు…
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ అగ్ని పరీక్షలో బుల్లితెర హీరోయిన్.. ఆ సూపర్ హిట్ సీరియల్‌కు గుడ్‌బై చెప్పేసిందా? | Podarillu Serial Actress Kruthika Umashankar Makes A Grand Entry In To Bigg Boss Agnipariksha 2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సారి రియాలిటీ షోలో మరిన్ని హంగులు, అదనపు ఆకర్షణలు ఉండనున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక, టాస్కులు, గేమ్స్ లో సరికొత్త రూల్స్ ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా గత సీజన్ లాగే ఈ సీజన్ లోనూ సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లో స్థానం కల్పించనున్నారు. ఇందుకోసం అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ…
Health News: కళ్లలో పసుపు రంగు కనిపిస్తోందా?.. ఈ లక్షణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి! | Pancreatic Cancer Symptoms Details in Telugu
ప్యాంక్రియాస్ లేదా క్లోమం పొట్ట లోపల, కడుపు వెనుక భాగంలో ఉండే ముఖ్యమైన అవయవం. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను తయారు చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తిలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అవయవంలో క్యాన్సర్ ఏర్పడినప్పుడు ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కణితి పెరిగి చుట్టుపక్కల అవయవాలు లేదా పిత్తనాళాలపై ప్రభావం చూపినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. 1. చర్మం, కళ్లలో పసుపు రంగు చర్మం లేదా…
ఒంటి కాలితో గెంతుతూ రోజూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన చూడండి! వీడియో | One Leg, One Dream: 7 Year Old Girl’s Inspiring Journey to School Video Goes Viral
బలియా, సెప్టెంబర్ 4: చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి నిరూపిస్తోంది. రాగిణికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది. ఓ కాలు దెబ్బతిన్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ దాదాపు 400 మీటర్ల దూరాన్ని ఒంటికాలిపై గెంతుతూ వెళ్తోంది. రాగిణికి కేవలం ఆరు నెలల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా…
Viral Video: భలారే భలా.. అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో! | 14 Year Old Odisha Boy Fights Off Wild Boar in Cuttack; Miraculous Survival Story Goes Viral
14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ అడవి పందితోనే తలబడి తన ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ బాలుడి ధైర్య సహసాలు చూసిన నెటిజన్లు ఆపద ఎదురైనప్పుడు.. సమయస్పూర్తితో వ్యవహరిస్తే.. ఎంతటి ప్రమాదం నుంచైన ఈజీగా తప్పించుకోవచ్చని నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పుర్ గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ కాలువ…