Headlines

శ్రీశైలం దేవస్థానంలో భారీ ప్రక్షాళన.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు స్థాన చలనం..! | Srisailam Temple Administration Overhaul: 37 Staff Transfers to Enhance Governance

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ స్థాయిలో అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పరిపాలనలో మార్పులు, విధుల నిర్వహణలో సమన్వయం కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ స్థాయి అధికారి నుంచి అటెండర్, హెల్పర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వరకు వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది ఈ బదిలీల్లో ఉన్నారు. దేవస్థానం పరిపాలన సౌలభ్యం, విధుల సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో…

Read Full News
అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు

అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు

పిక్సెల్ 11aలో సరికొత్త టెన్సర్ G6 చిప్‌సెట్ మరియు 8GB RAM ఉండనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. అద్భుతమైన బ్రైట్‌నెస్ కలిగిన OLED డిస్‌ప్లే మరియు ఆధునిక సెక్యూరిటీ చిప్‌తో ఈ ఫోన్ మార్కెట్లో చర్చనీయాంశమైంది. అబ్సిడియన్ బ్లాక్, ఆలివ్ గ్రీన్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో రానున్న ఈ పిక్సెల్ ఫోన్ పూర్తి విశేషాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే, డిజైన్ పిక్సెల్ 11aలో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు…

Read Full News
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

అంతరిక్ష రంగంలో ప్రయోగాలు వేగవంతం అవుతున్న కొద్దీ భూమికి సరికొత్త ముప్పు పొంచి ఉంది. ప్రతి వారం సుమారు ఒక మెట్రిక్ టన్ను బరువున్న అంతరిక్ష శకలాలు భూమిపైకి చేరుతున్నాయని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పెరిగిపోతున్న రాకెట్ ప్రయోగాలు, కక్ష్యలో వేల సంఖ్యలో చేరుతున్న ఉపగ్రహాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. పోలెండ్ అంతరిక్ష సంస్థ నిపుణుడు మారియస్ స్లోనినా ప్రకారం.. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక వ్యర్థం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. దశాబ్దం క్రితం ఏడాదికి…

Read Full News

Pawan Kalyan : ఆ ఒక్క సంఘటన నన్ను చాలా సేవ్ చేసింది.. పవన్ కళ్యాణ్ మనసు విప్పి చెప్పిన మాటలు.. | Pawan Kalyan Once Said About Depression, Self Discovery, and Lifes Purpose on Unstoppable With NBK

Pawan Kalyan. Interview పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్, సినీ రాజకీయ నాయకులు. ఇదిలా ఉంటే.. గతంలో ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో పాల్గొన్న పవన్ తన జీవితంలోని కొన్ని క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నతనంలో…

Read Full News

ట్యాబ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్​ గెలాక్సీ S12 అల్ట్రా గురించి తెలుసుకోకుంటే నష్టపోతారు

శాంసంగ్ సంస్థ త్వరలో లాంచ్ చేయనున్న ‘గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా’ గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. మీడియాటెక్ డిమ్యాన్సిటీ 9500 ప్రాసెసర్, మూడు విభిన్న వేరియంట్లు మరియు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ ప్రీమియం ట్యాబ్ త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. ఇప్పటికే గెలాక్సీ ట్యాబ్ S12 ప్లస్ మోడల్‌కు సంబంధించిన లీకులు అంతర్జాతీయం మార్కెట్లో చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు అల్ట్రా మోడల్ కూడా లిస్టింగ్‌లో కనిపించడం ఈ కొత్త సిరీస్ లాంచ్‌కు మరింత బలం…

Read Full News
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు ఒక్కసారైనా వెళ్లాల్సిన పుణ్యక్షేత్రాలు..! | Shravan Maas 2026: 10 Must Visit Lord Shiva Temples in North India

శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు ఒక్కసారైనా వెళ్లాల్సిన పుణ్యక్షేత్రాలు..! | Shravan Maas 2026: 10 Must Visit Lord Shiva Temples in North India

Shravan Maas 2026 Telugu: ‘హర హర మహాదేవ్’ నినాదాలతో ఆలయాలు మార్మోగుతుండగా, బిల్వదళాల పరిమళం, ధూపదీపాల సువాసనలు గాలిలో విరజిమ్ముతుంటాయి.. ఇదే శ్రావణ మాసం(శ్రావణ) మాసం ప్రత్యేకత. భారతదేశంలో ఈ మాసాన్ని పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలంగా భావిస్తారు. ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, సోమవార వ్రతాలు, శివాలయ దర్శనాలతో భక్తులు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతారు. 2026లో ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం జూలై 30 నుంచి ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో వచ్చే శ్రావణ…

Read Full News
ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ | Parliament Set To Debate Tougher Anti Paper Leak Bill Today after nationalwide NEET Row

ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ | Parliament Set To Debate Tougher Anti Paper Leak Bill Today after nationalwide NEET Row

నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Unfair Means) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది….

Read Full News
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

శ్రీశైలం రిజర్వాయర్ కి మంచి రోజులు రానున్నాయి. మూడు రోజుల్లో గా రిజర్వాయర్ కి వరద నీరు రానుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డాం ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న జూరాలకు కృష్ణన్న పరుగులు తీస్తోంది. ఇప్పటికే జూరాలలో తగినంత నీరు ఉన్నందున గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లోపే శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరే అవకాశం…

Read Full News
ఇదెక్కడి మార్పు రా మావ..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.? | Did you recognize the actress in this photo, She is Sara Ali Khan

ఇదెక్కడి మార్పు రా మావ..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.? | Did you recognize the actress in this photo, She is Sara Ali Khan

సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.

Read Full News

దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్

కాశిఫ్‌ అలియాస్‌ ‘కాశీ’ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారును అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల కారణంగా కారు అదుపుతప్పి మరో…

Read Full News