Headlines
Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత | Tension in Kurnool After Elderly Woman Dies Following Alleged Land Survey Dispute, Family Stages Protest

Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత | Tension in Kurnool After Elderly Woman Dies Following Alleged Land Survey Dispute, Family Stages Protest

కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు…

Read Full News

Anand Sai: రాయదుర్గం హిట్ అండ్‌ రన్ కేసు.. ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జైద్ షా ఖాద్రీ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్…

Read Full News
Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు.. | Veteran Film Editor Marthand K Venkatesh Says About Geetha Govindam movie

Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు.. | Veteran Film Editor Marthand K Venkatesh Says About Geetha Govindam movie

సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, అభిమాన చిత్రాలను, ఎడిటింగ్ ప్రక్రియలోని కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన దృష్టిలో ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కథ, పాత్రల చిత్రణ, భావోద్వేగ అనుసంధానం చాలా ముఖ్యమని వివరించారు. వెంకటేష్‌కి బాగా నచ్చిన చిత్రాలలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ఇడియట్ ఒకటి. ఆ చిత్రంలో కథానాయకుడి పాత్ర ఒక అమ్మాయిని ప్రేమించానంటే చెప్పడానికి భయపడినా, కమిషనర్ కూతుర్లకి మొగుళ్లు…

Read Full News

చంద్ర మంగళ యోగం.. వారి కోరికలు నెరవేరడం పక్కా..! డబ్బుకు ఢోకా ఉండదు.. | Chandra Mangal Yoga: These 6 Zodiac Signs May See Their Dreams and Financial Goals Come True

గ్రహచారంలో చంద్ర, కుజులు కలిసి ఉన్న మూడు రోజుల కాలంలో ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, ఎటువంటి కలలు కన్నా అవి తప్పకుండా సాకారం అవుతాయి. చంద్ర మంగళ యోగం అనుకూలంగా ఉంటే చాలు, ఆ రాశులవారికి దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని, ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చంద్ర, కుజులు ఒకరికొకరు కేంద్రాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. ఈ…

Read Full News
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో భారీ నిరసనలు

పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో భారీ నిరసనలు

చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్షపు నీటిలో ప్రవహించిన విద్యుత్ కారణంగా పీహెచ్‌డీ విద్యార్థిని మృతి చెందడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో హర్యానాలోని రేవారీ జిల్లాకు చెందిన జ్యోతి అనే పరిశోధకురాలు (పీహెచ్‌డీ విద్యార్థిని) మృతి చెందింది. ఆమె పంజాబ్ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నది….

Read Full News

ఉన్నట్టుండి ఖమ్మంలో ప్రత్యక్షమైన టైటా గుడ్లగూబ! దేనికి సంకేతం.. శుభమా? అశుభమా?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబ ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. ఆదివారం వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ ఇంటి పరిసరాల్లో ఒక గుడ్లగూబ కనిపించింది. దాని రెక్కకు గాయమై, కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇది అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎప్పుడూ జిల్లాలో కనిపించని ఈ ప్రత్యేక జీవి, ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అవ్వడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఇది దేనికి సంకేతం?…

Read Full News

Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు.. | Actor Krishnam Raju Once Said Unforgettable Memories with ANR and He Is Big Fan Of Him

నటరత్న కృష్ణం రాజు తన దైనందిన జీవితం, వ్యక్తిగత అభిరుచులు, ముఖ్యంగా తన అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారితో ఉన్న అనుబంధం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తనకి బాగా నచ్చిన వంటకం చేపలు, ప్రాన్స్ అని చెబుతూనే, తన భార్య చేసే వెజిటేరియన్ వంటకాలు నాన్ వెజిటేరియన్ రుచులను సైతం మర్చిపోయేలా చేస్తాయని ప్రశంసించారు. ఆమె తల్లి గొప్ప వంట మనిషి కావడం వల్ల…

Read Full News
సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..! | These Daily Habits Could Be Destroying Your Brain Health Without You Knowing

సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..! | These Daily Habits Could Be Destroying Your Brain Health Without You Knowing

మన ఆరోగ్యం మనం పాటించే రోజువారీ అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. చాలామంది శారీరక ఆరోగ్యంపై దృష్టి పెడతారు. కానీ, రోజువారీ జీవితంలో తెలిసీ తెలియక చేసే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని గ్రహించరు. సరిపడా నిద్రపోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా స్మార్ట్‌ఫోన్లు, స్క్రీన్లు చూడటం, నిరంతరం మానసిక ఒత్తిడికి గురికావడం, శుద్ధి చేసిన చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ అలవాట్లు న్యూరాన్ల కనెక్షన్లను బలహీనపరిచి,…

Read Full News

వాహన ప్రియులకు గుడ్‌న్యూస్.. 310 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారు! | Suzuki e Sky EV Unveiled: 310km Range, Compact Design, Global Launch, Price Details

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సుజుకి కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం తన తొలి ప్రొడక్షన్-రెడీ ఎలక్ట్రిక్ కీ కార్ e-Skyని ఆవిష్కరించింది. జపాన్ కీ-కార్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ కాంపాక్ట్ ఈవీ.. చిన్న పరిమాణంలోనే ఎక్కువ క్యాబిన్ స్పేస్ అందించేలా బాక్సీ, నిటారుగా ఉండే డిజైన్‌తో రూపొందింది. యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లో దీని ప్రారంభ ధర 20,000 పౌండ్లు (సుమారు రూ.26.08 లక్షలు) ఉండే అవకాశం ఉంది. డిజైన్ ఎలా ఉంది? గత…

Read Full News
Vaibhav Sooryavanshi : క్రిస్ గేల్‌ను కూడా దాటేసిన వైభవ్ సూర్యవంశీ.. 40 టీ20ల తర్వాత రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే | Vaibhav Sooryavanshi vs Chris Gayle India’s Wonderkid Beats Universe Boss in T20 Stats

Vaibhav Sooryavanshi : క్రిస్ గేల్‌ను కూడా దాటేసిన వైభవ్ సూర్యవంశీ.. 40 టీ20ల తర్వాత రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే | Vaibhav Sooryavanshi vs Chris Gayle India’s Wonderkid Beats Universe Boss in T20 Stats

Vaibhav Sooryavanshi vs Chris Gayle: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో తన అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ 3 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 151 పరుగులు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌తో వైభవ్ తన కెరీర్‌లో 40 టి20 మ్యాచ్‌ల…

Read Full News