Headlines

గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే? | Gongura Nalli Bokkala Curry: Juicy Andhra Lamb Bone Marrow Recipe for Home

కావాల్సిన పదార్థాలు : మటన్, ఘరం మసాలా, బిర్యానీ ఆకు, నూనె, పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు, ఉప్పు, కారం, గోంగూర రెండు కట్టలు, ధనియాల పొడి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీనా.

Read Full News

Telangana: ఆటో, క్యాబ్ కార్మికుల సమ్మెకు బ్రేక్.. యథావిధిగా సేవలు.. | Telangana Auto and Cab Strike Called Off After Talks With Government

తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో చర్చలు అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్ట్ 23 అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటో, క్యాబ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోషియేషన్ కూడా మద్దతు పలకగా.. సోమవారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమ్మె వల్ల సాధారణ ప్రజలతో పాటు స్కూల్…

Read Full News
Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్.. | This Beauty in the Ramayana Trailer Has Everyone Searching, She Is Surabhi Das, Playing Seetha Sister Role

Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్.. | This Beauty in the Ramayana Trailer Has Everyone Searching, She Is Surabhi Das, Playing Seetha Sister Role

మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్ హైప్ క్రియేట్ చేయగా.. ఇక తాజాగా విడుదలైన రామాయణం సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామాలో రణబీర్ కపూర్ (రాముడు), యష్ (రావణుడు) , సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే…

Read Full News
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా! | Space Debris Threat Grows: Around One Metric Ton of Space Junk Reaches Earth Every Week video tv9d – Technology Videos in Telugu

అంతరిక్ష రంగంలో ప్రయోగాలు వేగవంతం అవుతున్న కొద్దీ భూమికి సరికొత్త ముప్పు పొంచి ఉంది. ప్రతి వారం సుమారు ఒక మెట్రిక్ టన్ను బరువున్న అంతరిక్ష శకలాలు భూమిపైకి చేరుతున్నాయని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పెరిగిపోతున్న రాకెట్ ప్రయోగాలు, కక్ష్యలో వేల సంఖ్యలో చేరుతున్న ఉపగ్రహాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. పోలెండ్ అంతరిక్ష సంస్థ నిపుణుడు మారియస్ స్లోనినా ప్రకారం.. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక వ్యర్థం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. దశాబ్దం క్రితం ఏడాదికి…

Read Full News
CWG 2026 : అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత బాక్సర్ జంప్ | CWG 2026 Embarrassment Pakistani Boxer Qudratullah Goes Missing From Team Hotel in Glasgow

CWG 2026 : అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్.. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత బాక్సర్ జంప్ | CWG 2026 Embarrassment Pakistani Boxer Qudratullah Goes Missing From Team Hotel in Glasgow

CWG 2026 : గ్లాస్గోలో అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ క్రీడా రంగానికి మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర అవమానం ఎదురైంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ కుద్రతుల్లా టీమ్ హోటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పరారయ్యాడు. ఈ ఘటనతో పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (PBF) మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు ముగిసిన తర్వాత పాకిస్థాన్ అథ్లెట్లు విదేశీ భూభాగంలో పారిపోవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ప్రతి…

Read Full News
Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..? | Ap rains el nino effect thunderstorm alert july 26 2026

Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..? | Ap rains el nino effect thunderstorm alert july 26 2026

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండగా, మరోవైపు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న స్థానిక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 26, 2026) ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలకు వర్ష…

Read Full News
రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ…

Read Full News

Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ .. | Director Kasi Viswanath Shares Nuvvu Leka Nenu Lenu Movie Facts and Nindu Godari Kada Song

ప్రముఖ దర్శకుడు కాశీ విశ్వనాథ్, తన సూపర్ హిట్ చిత్రం నువ్వు లేక నేను లేను నిర్మాణంలో నటీనటులు తరుణ్, ఆర్తీ అగర్వాల్‌లతో పంచుకున్న ఆసక్తికర అనుభవాలను ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి ఆర్తీ అగర్వాల్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను, ఆమెతో పని చేస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లను, అలాగే చిత్ర గీతాల విశేషాలను ఆయన వివరించారు. మొదట, ఈ సినిమాకు హీరోయిన్‌గా మంజుల కుమార్తె శ్రీదేవిని అనుకున్నట్లు కాశీ విశ్వనాథ్ తెలిపారు….

Read Full News

ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని కంటతడి పెట్టుకున్న మహానటి.. | Mahanati Savitris Tears: Denied Role in Iddaru Mitrulu Film by Annapurna Pictures

అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రాలలో మహానటి సావిత్రికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆమె లేకుండా ఆ సంస్థ చిత్రాలు పూర్తయ్యేవి కావు. అయితే, 1961లో నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్ర విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ పాత్రలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ప్రాధాన్యం లేదని నిర్మాత దుక్కిపాటి ముందే స్పష్టం చేశారు. ఈ కారణంగా సావిత్రికి ఈ సినిమాలో వేషం ఇవ్వలేమని ఆయన తెలిపారు. ఈ వార్త…

Read Full News
టూర్ పేరుతో ట్రాప్.. థాయిలాండ్‌లో భారతీయులను కిడ్నాప్..!

టూర్ పేరుతో ట్రాప్.. థాయిలాండ్‌లో భారతీయులను కిడ్నాప్..!

థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను అపహరించి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన కేసులో ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. పోలీసులు అరెస్టు చేసిన వారిని అవతార్ సింగ్, జగ్జిత్ సింగ్, రాంబలక్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్, కుల్రా సింగ్‌లుగా గుర్తించారు. ప్రాథమిక…

Read Full News