ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.? కమల్‌తో లిప్ లాక్ సీన్‌తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది
ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన హీరోయిన్ ఆమె. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన ఒకటి రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే అగ్ర స్థానంలో దూసుకుపోయిన ఈ హీరోయిన్. ఇప్పటికీ చేతినిండా…