Viral video: భూకంపం రావడానికి ముందే పసిగట్టిన పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్
ప్రకృతి విపత్తులను, ముఖ్యంగా భూకంపాలను మానవులు గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ, మూగజీవాలు ముఖ్యంగా జంతువులు ప్రకృతిలో జరిగే చిన్నచిన్న మార్పులను కూడా చాలా సులభంగా పసిగట్టగలవు. తాజాగా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. జపాన్‌లో భూకంపం వచ్చి గది తీవ్రంగా ఊగడానికి కొద్ది క్షణాల ముందే, ఒక పిల్లి ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్ నెట్‌లో…