IND vs SL: తొలి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారీ ట్విస్ట్.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే? | Ashwin predicts india playing xi first test against sri lanka galle gurnoor brar
IND vs SL 1st Test: శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు కోసం భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. జట్టులో సీనియర్ ఆటగాడిని పక్కనపెట్టి ఏకంగా ఓ కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌పై వేటు.. కొత్త కుర్రాడికి అరంగేట్రం.. శనివారం గాలే మైదానంలో శ్రీలంకతో…