Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies
భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ…