Headlines

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? రూ.1,000 బుక్ కేవలం రూ.200కే.. ఎక్కడంటే..? | Campiteteive Exam Books at Low Price: Get UPSC, SSC, NCERT Books for Just Rs 200

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పుస్తకాల ఖర్చు కూడా పెద్ద భారంగా మారుతోంది. UPSC, SSC, NEET, UGC-NET వంటి పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఢిల్లీలోని ఓ పుస్తకాల మార్కెట్‌లో మాత్రం ఖరీదైన పుస్తకాలు, నోట్‌బుక్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఇది మంచి బడ్జెట్ ఆప్షన్‌గా మారింది. రూ.1,000 పుస్తకం రూ.200-300కే ఢిల్లీలో పలు పుస్తకాల మార్కెట్లు ఉన్నప్పటికీ.. మహిళా హాట్…

Read Full News
Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి.. | Viral Video: Thief Spends 4 Hours Dancing and Drinking Coffee Before Stealing Rs 4.71 Lakh KTM Bike

Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి.. | Viral Video: Thief Spends 4 Hours Dancing and Drinking Coffee Before Stealing Rs 4.71 Lakh KTM Bike

దొంగతనం అనగానే సాధారణంగా చీకట్లో ముసుగు వేసుకుని, పట్టుబడిపోతామనే భయంతో చప్పుడు కాకుండా క్షణాల్లో సొత్తు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం పోలీసులతో సహా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక దొంగ ఆటోమోబైల్ షోరూమ్‌లో ఏకంగా సాడేనాలుగు గంటల పాటు తిష్టవేశాడు. హాయిగా కాఫీ తాగాడు, వాష్‌రూమ్‌లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. చివరికి షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన…

Read Full News

కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. అప్పుడు రాజయోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశుల వారికీ ఊహించలేని ప్రయోజనాలను చేకూరనున్నాయి.ఒక్కసారి వీరిది మొదలైతే ఆపడం కూడా చాలా…

Read Full News

Kriti Sanon : కృతి సనన్ యాడ్ వివాదం.. కంగనాకు కౌంటరిచ్చిన హీరోయిన్.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా? | Kangana Ranaut vs Kriti Sanon on Raksha Bandhan ad, is it a fight or free publicity

కంగనా మాట్లాడితే వివాదం మొదలవుతుంది. కానీ ఆ వివాదం ఎక్కడ ఆగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ పేరు చెబితే సినిమాల కంటే ముందు ఆమె మాటలు గుర్తొస్తాయి. ఏ విషయం మీదైనా నేరుగా మాట్లాడటం. పెద్ద స్టార్లను ప్రశ్నించడం. సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడం. ఇదే ఆమె స్టైల్‌. తాజాగా కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. జ్యువెలరీ బ్రాండ్‌ GIVA కోసం…

Read Full News
Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!

Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో గురు రవులు యుతి చెందడం వల్ల వారమంతా ఆర్థికంగా చక్కగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభ కార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ముఖ్య మైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు….

Read Full News
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు విద్యార్థినులకు కాటు! | Rats Terrorize Girls’ Residential School in Khammam, Six Students Bitten in Three Days

అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు ఆ పాఠశాలను ఎలుకలు భయపెడుతున్నాయి. ఎటు చూసినా ఎలుకల బెడదతో విద్యార్థినిలు హడలి పోతున్నారు. ఆ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినిలు నిద్రించేందుకు ప్రత్యేక గదులు ఉన్నాయి. కానీ, నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులకు ఎలుకలు బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను ఎలకలు కరిచాయి. ఖమ్మం…

Read Full News

ఇలా చేస్తే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి

ఉదయం నిద్రలేవగానే చేతిలో వేడివేడి కాఫీ కప్పు పడితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా పనిచేయడానికి చాలామందికి కాఫీతోనే రోజు ప్రారంభం కావాలి. టీ ప్రియుల కంటే కాఫీ ప్రియులకు దాని సువాసన, రుచి విషయంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతలు ఉంటాయి. అయితే చాలామంది ఇంట్లోనే కాఫీ చేసుకుంటున్నప్పటికీ, ప్రముఖ రెస్టారెంట్లు లేదా కేఫ్‌లలో లభించే తిరుగులేని సువాసన, రుచి ఇంట్లో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాఫీ తయారీలో తెలియకుండా చేసే కొన్ని…

Read Full News

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో మళ్లీ ట్రోఫీ రచ్చ తప్పదా?.. నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్ | Mohsin naqvi womens asia cup 2026 final trophy controversy india

Asia Cup 2026: 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిసి దాదాపు ఏడాది కావోస్తున్నా నాటి విజయవంతమైన ట్రోఫీ ఇప్పటివరకు టీమిండియా చేతికి దక్కలేదు. నాడు ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడానికి భారత జట్టు సున్నితంగా నిరాకరించింది. ఆ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నఖ్వీ, ట్రోఫీని నేరుగా వేదిక నుంచి…

Read Full News
కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్‌ వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ .. ఫీచర్లు ఇవే | Kratos Company Set to Launch TW02 Wireless Earbuds Featuring 60 Hours Battery Life at Rs.474!

కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్‌ వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ .. ఫీచర్లు ఇవే | Kratos Company Set to Launch TW02 Wireless Earbuds Featuring 60 Hours Battery Life at Rs.474!

ఆధునిక గ్యాడ్జెట్స్​ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను పరిచయం చేస్తున్న క్రాటోస్ సంస్థ క్రాటోస్ ట్బ్లూ02 హ్యాండ్‌సెట్‌ను ఆకర్షణీయమైన ధరలకు విక్రయిస్తోంది. భారీ బ్యాటరీ సామర్థ్యం, ట్రెండీ డిజైన్‌తో వస్తున్న ఈ గ్యాడ్జెట్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను తక్కువ బడ్జెట్‌లో కోరుకునేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రముఖ బ్రాండ్ క్రాటోస్ మార్కెట్లో విక్రయిస్తున్న క్రాటోస్ ట్బ్లూ02 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల బడ్జెట్ ప్రయోజనాలను…

Read Full News

చేపల కోసం వల విసిరాడు.. కాసుల వర్షం కురిసింది.. ఇంతకూ చిక్కింది ఏంటంటే

ఏలూరు: రిజర్వాయర్ నీటిలో రోజూలాగే ఆ మత్స్యకారుడు వల విసిరాడు.. కానీ ఈసారి నీటి అడుగు నుంచి వచ్చిన బలం జాలర్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు కలిసి శ్రమించి ఒడ్డుకు లాగితే కనిపించింది ఒక అరుదైన భారీ మత్స్యం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ భారీ బొచ్చె చేప గురించే చర్చ జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం, కొంగవారిగూడెం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి జలాశయం (ఎర్రకాలువ…

Read Full News