Headlines

Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే జాగ్రత్త పడండి.. ఏయే రోజుల్లో అంటే..? | Bank holidays banks to remain closed for 3 consecutive days in september check dates

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు రావడంతో్ వరుసగా మూడు రోజులు దేశంలోని బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి. వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ నెల 14వ తేదీన గణేశ్ చుతుర్ది వస్తోంది. ఈ సందర్భంగా వరుస సెలవు కారణంగా బ్యాంకులు మూడు రోజులు క్లోజ్ కానున్నాయి. దీంతో బ్యాంకింగ్ ఖాతాదారులు ముందుగానే అప్రమత్తమై తమ లావాదేవీలను నిర్వహించుకోవాలి….

Read Full News
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే.. | Can Kanuga Leaves Help Fight Cancer? Experts Highlight Their Potential Medicinal Properties

కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే.. | Can Kanuga Leaves Help Fight Cancer? Experts Highlight Their Potential Medicinal Properties

కానుగ చెట్టు ఆకుల్లో ఉన్న అద్భుతమైన ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ నివారణ, నివారణాత్మక సంరక్షణలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద, వృక్షశాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వాడుతున్న కానుగ ఆకుల రసంలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర రసాయనాలను తొలగించి, కణాల అసాధారణ పెరుగుదలను అడ్డుకోవడంలో సాయపడతాయి.

Read Full News

Anand Sai: రాయదుర్గం హిట్ అండ్‌ రన్ కేసు.. ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నందులాల్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జైద్ షా ఖాద్రీ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్…

Read Full News
Albie Morkel : సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ | Albie Morkel Appointed Joburg Super Kings Head Coach Ahead of SA20 Season 5

Albie Morkel : సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ | Albie Morkel Appointed Joburg Super Kings Head Coach Ahead of SA20 Season 5

Albie Morkel : సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఐదో సీజన్ ప్రారంభానికి ముందే జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, సీఎస్కే మాజీ స్టార్ అల్బీ మోర్కెల్‌ను నియమిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. గత నాలుగు సీజన్లుగా హెడ్ కోచ్‌గా సేవలందించిన దిగ్గజ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని అల్బీ మోర్కెల్‌తో భర్తీ చేసింది…

Read Full News
Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే! | Genz Skincare Routine for 30s and 40s Details in Telugu

Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే! | Genz Skincare Routine for 30s and 40s Details in Telugu

ఇరవైల్లో ఉండేవారికి పనిచేసిన స్కిన్ కేర్ రొటీన్‌ను వయసు పెరిగినా అలాగే కొనసాగించడం సరైనది కాదని డెర్మటాలజిస్ట్‌ సూచిస్తున్నారు. 30, 40ల్లో చర్మానికి హైడ్రేషన్, స్కిన్ బ్యారియర్‌ రక్షణ, యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్‌కు మద్దతిచ్చే పదార్థాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 1. 30ల్లో చర్మంలో ఏం మారుతుంది? 30ల్లోకి వచ్చిన తర్వాత కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. చర్మ కణాల పునరుత్పత్తి వేగం కూడా తగ్గడంతో ముఖం కాస్త డల్‌గా కనిపించవచ్చు. చర్మం తన తేమను ఎక్కువసేపు…

Read Full News
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ కొత్త లుక్‌ చూస్తే మతిపోతోంది భయ్యా..! స్పెషల్ ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు | Volkswagen Virtus Anniversary Edition Launched In India With Exclusive Avocado Pearl Colour And Powerful 1.5L Engine

ప్రముఖ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ మోడల్ నాలుగేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని సరికొత్త హంగులతో ఒక ప్రత్యేక ఆవిష్కరణను మార్కెట్లోకి తెచ్చింది. అదనపు డిజైన్ ఎలిమెంట్స్ అలాగే ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌తో వస్తున్న ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యానివర్సరీ ఎడిషన్ రోడ్లపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా అద్భుతమైన పనితీరును అందించే ఈ ప్రీమియం కారు వివరాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదనపు ఫీచర్లు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచే ప్రత్యేకమైన…

Read Full News
Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్ | A Man Looks Like Actor Ravi Teja, Watch Video

Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్ | A Man Looks Like Actor Ravi Teja, Watch Video

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు అప్పుడప్పుడు మనకు తారసపడుతుంటారు. ఎలాంటి రక్త సంబంధం బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులు అక్కడక్కడ కనిపిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిని ఇంగ్లిష్ లోడొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలా ఒకే పోలికలు ఉన్న వ్యక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. సోషల్…

Read Full News
ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా.. జింబాబ్వేపై విజయంతో ఇంగ్లాండ్‌ను దించిన భారత్ | India Reclaims No.1 Spot in ICC T20I Team Rankings After Dominant Series Win Against Zimbabwe

ICC Rankings : భారత క్రికెట్ జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో తిరిగి తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఆరు ఓటముల తర్వాత భారత్ తన నంబర్-1 ర్యాంక్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడంతో, కోల్పోయిన సింహాసనాన్ని టీమిండియా మళ్లీ దక్కించుకుంది. కేవలం 15 రోజుల్లోనే ఇంగ్లాండ్ ఆధిపత్యానికి గండి కొట్టి భారత్…

Read Full News
Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన.. | Central Government Rules Out National Project Status for Palamuru–Rangareddy Lift Irrigation Project

Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన.. | Central Government Rules Out National Project Status for Palamuru–Rangareddy Lift Irrigation Project

తెలంగాణకు కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ సోమవారం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ప్రాధాన్యత కలిగినవి, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలతో…

Read Full News

Prabhas: నాలుగు సినిమాలున్నా తగ్గని ప్రభాస్ స్పీడ్.. | Prabhas Reportedly Gives a Green Signal to Another Film with Hanu Raghavapudi video tv9d – Entertainment Videos in Telugu

ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదిప్పుడు.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారీయన. చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులుండగానే.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఓ దర్శకుడి వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమాకి ఓకే చెప్పారనే టాక్ వినిపిస్తుంది. మరి లొకేషన్‌లోనే ప్రభాస్‌ను అంతగా మెప్పించిన ఆ దర్శకుడెవరో తెలుసా..? ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.. ఎందుకంటే ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ…

Read Full News