Headlines
పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా ‘స్టోరీకిట్’ యాప్ ప్రత్యేకతలు ఇవే | Meta Announces StoryKit AI App: Create Personalised Children Stories with Photos and Voice!

పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా ‘స్టోరీకిట్’ యాప్ ప్రత్యేకతలు ఇవే | Meta Announces StoryKit AI App: Create Personalised Children Stories with Photos and Voice!

పిల్లల ఫొటోలు అప్‌లోడ్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్‌తో కూడిన ప్రత్యేకమైన కథలను రూపొందించుకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం పెద్దల కోసం మాత్రమే డిజైన్ చేయబడి, పూర్తి భద్రతా ఫిల్టర్లతో వస్తున్న ఈ మెటా స్టోరీకిట్ యాప్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! ‘స్టోరీకిట్’ పనిచేసే విధానం సాధారణంగా రోజూ కొత్త కథలు చెప్పడం తల్లిదండ్రులకు కాస్త కష్టమైన పనే. రోజూ కొత్త కథ ఎక్కడి నుంచి తేవాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు….

Read Full News

Personal Finance: మీ వయసు 20 దాటిందా? ఈ 5 ఆర్థిక సూత్రాలు పాటిస్తే ఫ్యూచర్‌లో తిరుగే ఉండదు! | Crossed 20 years of age? Follow these 5 financial rules and you won’t have to look back in the future

Personal Finance: జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది కెరీర్ ప్రారంభంతో పాటు డబ్బు సంపాదించడం కూడా మొదలయ్యే సమయం. చాలా మందికి మొదటిసారిగా తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ఇదే సమయంలో ఖర్చులు కూడా వేగంగా పెరగడం మొదలవుతాయి. ప్రయాణం, షాపింగ్, బయట భోజనం, గాడ్జెట్లు, వినోదం వంటి వాటిపై డబ్బు ఖర్చు చేయడం మొదలవుతుంది. అందువల్ల ఆదాయం, ఖర్చుల మధ్య సరైన సమతుల్యతను పాటించకపోతే, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం…

Read Full News
Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు! ఎక్కడంటే.. | Heavy Rains Wreak Havoc in Gujarat: Valsad Records 1100 mm Rainfall in 16 Hours, Cars Submerged in Valsad

Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు! ఎక్కడంటే.. | Heavy Rains Wreak Havoc in Gujarat: Valsad Records 1100 mm Rainfall in 16 Hours, Cars Submerged in Valsad

వల్సాద్, జులై 24: గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది. జిల్లాలోని ఉంబర్‌గాం ప్రాంతంలో గురువారం ఉదయం వరకు కేవలం 16 గంటల్లోనే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా…

Read Full News
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్ పొందే ముందే ఇవి చూసుకోండి! | TGBIE Issues Warning Against Illegal Inter Admissions in Telangana

తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్ పొందే ముందే ఇవి చూసుకోండి! | TGBIE Issues Warning Against Illegal Inter Admissions in Telangana

తెలంగాణలో అనధికార అడ్మిషన్లు, నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఉక్కుపాదం మోపుతోంది. గుర్తింపు లేని, అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు అడ్మిషన్ పొందే ముందే సదరు కళాశాలకు బోర్డు అఫిలియేషన్ (గుర్తింపు) ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అడ్మిషన్లను అరికట్టేందుకు విస్తృత…

Read Full News
కలలో జుట్టు కత్తిరించుకోవడం కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? అసలు అర్థం ఇదే! | Dream of Cutting Your Hair: Is It a Good or Bad Sign? Here’s What Swapna Shastra Says

కలలో జుట్టు కత్తిరించుకోవడం కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? అసలు అర్థం ఇదే! | Dream of Cutting Your Hair: Is It a Good or Bad Sign? Here’s What Swapna Shastra Says

Dream Astrology Telugu: రాత్రి వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కాదని, ‘స్వప్న శాస్త్రం’ ప్రకారం అవి భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. కొన్ని కలలు మనకు అంత విచిత్రంగా అనిపిస్తాయి కాబట్టి ఒక్కసారిగా నిద్ర లేచి వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటి కలల్లో ఒకటి తమనుతాము జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించడం. చాలామంది ఇలాంటి కల వచ్చిన తర్వాత ఏదైనా అపశకునం జరుగుతుందేమోనని భయపడుతుంటారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఈ…

Read Full News

ఆకే కదా అని తీసిపారేయకండి.. వాతపు రోగాలకు వాటమయిన మందు..!

నిర్గుండి (వావిలి చెట్టు) ఆయుర్వేదంలో అత్యంత విలువైన మూలికగా ప్రసిద్ధి చెందింది. దీని ఆకులు, వేర్లు, గింజలలో ఉన్న విశేష ఔషధ గుణాలు అనేక శారీరక రుగ్మతలను నయం చేయడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడేవారికి నిర్గుండి ఒక అద్భుత పరిష్కారం. దీని ఆకుల రసంతో తయారు చేసిన నూనెను నొప్పులు ఉన్న ప్రాంతంలో మర్దన చేయడం వల్ల రక్తాభిసరణ పెరిగి, వాపు మరియు నొప్పి వేగంగా తగ్గుతాయి. సైనసైటిస్, జలుబు, ముక్కు…

Read Full News

టీవీ యాంకర్‌కు మరణశిక్ష ! డ్రగ్స్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు | TV presenter among 12 Sentenced To Death In Egypt Drug Case

 డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కైరో  కోర్టు మరణశిక్ష విధించింది. కైరో క్రిమినల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. సారా ఖలీఫా మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, అక్రమ రవాణా చేస్తున్నట్లు అభియోగాలు రుజువయ్యాయి. పోలీసులు దాడులు చేసి సుమారు 750 కిలోలకు పైగా డ్రగ్స్, ముడి పదార్థాలు, అలాగే అనుమతి లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కొన్ని అపార్ట్‌మెంట్లను…

Read Full News

AUS VS BAN: ఆస్ట్రేలియా వెళ్లి.. వాళ్లకే చుక్కలు చూపించాడు! చరిత్ర సృష్టించిన బంగ్లా బౌలర్! | Shoriful islam 7 wickets australia test record bangladesh cricket

AUS VS BAN: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ యంగ్ పేసర్ షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఒంటిచేత్తో కుప్పకూల్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బంగ్లా బౌలర్‌గా రికార్డులకెక్కారు. మ్యాకే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడ్డారు. కేవలం 15 ఓవర్లలో 48…

Read Full News

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య | Sardar 2 Trailer Review: Karthi vs SJ Suryah Face Off Promises a High Voltage Spy Thriller video tv9d – Entertainment Videos in Telugu

కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? కార్తి, ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్లనుంది..? డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ స్పై థ్రిల్లర్‌ను ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఎలా డిజైన్ చేశారు? సర్దార్ 2 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మేకర్స్‌….

Read Full News
Video: సంచలన బౌలింగ్‌ వెనుక ‘రజనీ సర్’ మ్యాజిక్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కీలక వ్యాఖ్యలు..! | Mayank yadav trainer rajni sir india vs zimbabwe 1st t20i

Video: సంచలన బౌలింగ్‌ వెనుక ‘రజనీ సర్’ మ్యాజిక్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కీలక వ్యాఖ్యలు..! | Mayank yadav trainer rajni sir india vs zimbabwe 1st t20i

Mayank Yadav Comeback: భారత యువ ఫాస్ట్ బౌలర్ మయూంక్ యాదవ్ మళ్లీ తన గంటకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపాడు. సుదీర్ఘకాలం పాటు గాయాల సమస్యతో జట్టుకు దూరమైన మయాంక్ యాదవ్, జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ వేసిన తొలి బంతికే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్‌ను పెవిలియన్‌కు పంపి చరిత్ర సృష్టించాడు. ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు…

Read Full News