Headlines

Irumudi Song: రవితేజ ఇరుముడి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న లిరికల్ వీడియో | Mallepoola Pallaki Song Released From Irumudi Movie Starrer Ravi Teja, Watch Lyrical Video

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజైన తర్వాత ఇరుముడి సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి ‘ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం (ఆగస్టు16) రాత్రి ఇరుముడి సినిమా ప్రి…

Read Full News

ఓనం పండుగ స్పెషల్.. ఓలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా?

ఓనం పండుగ వచ్చేస్తుంది. కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే, అలాగే కేరళలోని అతి పెద్ద రాష్ట్ర పండుగ ఇది. ఇక ఈ సంవత్సరం ఓనం పండుగ ఆగస్టు 16న ప్రారంభం అయ్యింది. దీనిని ఆగస్టు 27 వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో తిరువోణం ఆగస్టు 26 చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఓనం పండుగ సమయంలో అక్కడి వారు ఓ స్పెషల్ కర్రీ చేస్తారు. అది ఏంటో చూద్దాం. ఓనం పండుగ సమయంలో ప్రసిద్ధ సాంప్రదాయ…

Read Full News
Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..

Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..

విద్యార్థుల తమ ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ రుణానికి ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తూ ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీతో లోన్ అందిస్తోంది. అయితే తాజాగా విద్యా రుణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న…

Read Full News
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద | Actress Jayaprada interesting comments about director K Viswanath

ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద | Actress Jayaprada interesting comments about director K Viswanath

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలు కావు, అవి అజరామర కావ్యాలు. మాయాబజార్, శంకరాభరణం వంటి క్లాసిక్ చిత్రాల సరసన నిలబడే ఒక అద్భుత సృష్టి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సాగర సంగమం. ఈ చిత్రం కొంతమంది విమర్శకులకు, ప్రేక్షకులకు శంకరాభరణం కన్నా గొప్పదని కూడా అనిపిస్తుంది. అలాంటి అపురూప చిత్రంలో మాధవి అనే ముఖ్యమైన పాత్రను పోషించారు నటి జయప్రద. ఆ సినిమా తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిందని ఒక…

Read Full News
TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్ | No TET, No Promotion: Telangana Government Teachers Get Another Chance

TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్ | No TET, No Promotion: Telangana Government Teachers Get Another Chance

హైదరాబాద్‌, జులై 22: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ 2026 నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆగస్ట్‌ 31, 2028వ తేదీలోపు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు టెట్ అర్హత సాధించవల్సి ఉంటుంది. లేదంటే ఉద్యోగం విరమించవల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతులు పొందాలన్నా టెట్‌ పాస్‌ కావాల్సిందే….

Read Full News

బయలుదేరిన గంటకే సిగ్నల్స్ కట్.. నడి సంద్రంలో ఏం జరిగింది..? ఆ ఏడుగురు ఎక్కడ..? | 7 Fisherman’s Missing In Sea Konaseema, Signals Cut Off Just an Hour After Departure, Search ongoing

కోనసీమ మత్స్యకారులు సముద్రంలో గల్లెంతై పది రోజులు కావడంతో తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రాణాలతో తిరిగొస్తారన్న నమ్మకం సడలుతున్న తరుణంలో, అసలు నడి సముద్రంలో ఏం జరిగింది? ఆ బోటు ఆచూకీ ఎక్కడనే ప్రశ్న అందరినీ కలచివేస్తోంది. ఇంకా ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. నాలుగు షిప్పులతో కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. వివరాల ప్రకారం.. అంబేద్కర్…

Read Full News
రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ…

Read Full News

రైల్వే స్టేషన్‌లో త్రాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? RO సిస్టమ్ ఉంటుందా? | Indian Railway Station Drinking Water: Where It Comes From, How It Is Purified and Is RO Used?

చాలా మంది రైల్వే స్టేషన్స్‌లో రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి, రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.30 ఇచ్చి కొంటూ ఉంటారు. అయితే అలా కొనలేని లక్షల మంది రైల్వే స్టేషన్‌లో ఉండే వాటర్ ట్యాబ్ వద్ద నీళ్లు పట్టుకొని తాగుతుంటారు. ఈ బాటిల్స్ రాకముందు దాదాపు అందరూ అవే తాగే వారు. కానీ ఉచితంగా వాటర్ ఉన్నా, బాటిల్స్ కొని తాగేలా చేసింది పెట్టుబడిదారి వ్యవస్థ. ఆ విషయం పక్కనపెడితే.. అసలు రైల్వే స్టేషన్‌ త్రాగు నీరు…

Read Full News

HP Laser Printer: తక్కువ ధరల్లోనే అద్భుతమైన వైఫై లేజర్‌ ప్రింటర్‌..! | HP M126nw Plus Review: The Best Low Cost WiFi Laser Printer for Home,amp; Office

తక్కువ ధరలో సమర్థవంతమైన లేజర్ ప్రింటర్ కోసం చూస్తున్న వారికి, HP LaserJet Pro MFP M126nw Plus ఒక అద్భుతమైన ఎంపిక. ప్రింట్, స్కాన్, కాపీ, వైఫై కనెక్టివిటీ వంటి మల్టీఫంక్షన్ సామర్థ్యాలతో కూడిన ఈ మోనోక్రోమ్ లేజర్ ప్రింటర్, గృహ వినియోగదారులకు, చిన్న కార్యాలయాలకు, విద్యార్థులకు, అధిక డాక్యుమెంట్ ప్రింటింగ్ అవసరాలు ఉన్న వారికి అనుకూలంగా రూపొందించారు. ప్రధాన లక్షణాలు, ప్రయోజనాలు: ప్రింటింగ్ వేగం మరియు నాణ్యత: HP M126nw Plus నిమిషానికి 20…

Read Full News

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

అడవిలో పాములు అంటేనే భయం. అందులోనూ కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఈ భారీ విషపాము గురించి మరో ఇంట్రస్టింగ్ విషయం ఉంది. కింగ్ కోబ్రా ఆహారంలో ఎక్కువ భాగం ఇతర పాములే! విషపూరితమైన పాములను సైతం వేటాడి తినగలిగే ఈ సర్పానికి, మరి ఆ పాములు కరిస్తే ఏం కాదు..? నిజంగా కింగ్ కోబ్రాకు విషం పనిచేయదా? పాములనే ఆహారంగా చేసుకున్న పాము.. కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం Ophiophagus…

Read Full News