రేపట్నుంచి AP EAPCET 2026 తుది విడత కౌన్సెలింగ్.. పూర్తి షెడ్యూల్ ఇదే | AP EAPCET 2026 Counselling: Final Phase MPC Schedule Released, Check Key Dates
అమరావతి, ఆగస్ట్ 16: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఎంపీసీ స్ట్రీమ్ తుది విడత (Final Phase) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్ తదితర ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. AP EAPCET 2026 ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్…