Headlines

Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం! | Instant Tomato Nilva Pachadi Recipe: Andhra Village Style Tomato Pickle in Telugu

పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు,  నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు ,  రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి…

Read Full News

Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ? | Most centuries by wicketkeepers in international cricket adam gilchrist ms dhoni rank

Most Centuries: క్రికెట్‌లో వికెట్ కీపర్ బాధ్యత కేవలం వికెట్ల వెనుక బంతిని పట్టుకోవడంతోనే ముగియదు. ప్రస్తుత రోజుల్లో చాలామంది వికెట్ కీపర్లు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ తమ జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు అందిస్తున్నారు. అందుకే వికెట్ కీపర్-బ్యాటర్ల సెంచరీల రికార్డు ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లు టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ 33 అంతర్జాతీయ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత క్వింటన్ డి కాక్,…

Read Full News

‘వైకల్యాన్ని మార్చలేకపోయినా.. పట్టుదలతో తలరాతను మార్చుకోవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..

ఛత్తీస్‌గఢ్‌, ఆగస్ట్‌ 16: ఛత్తీస్‌గఢ్‌లోని కల్యాణ్‌పుర్‌ గ్రామానికి చెందిన శీతల నలుగురు పిల్లల్లో ఒకరు. మిగతా పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకపోయినా.. శీతల రెండు చేతులు, ఒక కాలు లేకుండా జన్మించింది. దీంతో చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. ఆమె భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అయితే శీతలకు ఏ లోటూ రాకూడదని, మిగతా పిల్లలతో సమానంగా పెంచాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చదువుకోవాలన్న కోరికను శీతల తండ్రి హీరాలాల్‌ ప్రోత్సహించారు….

Read Full News
Glowing Skin: ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్ని డబ్బులు వేస్ట్ చేశారో.. సజంగా అందాన్ని పెంచే సూపర్ ట్రిక్!

Glowing Skin: ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్ని డబ్బులు వేస్ట్ చేశారో.. సజంగా అందాన్ని పెంచే సూపర్ ట్రిక్!

ఉసిరికాయ :ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి జ్యూస్ తాగడం లేదా పచ్చి ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు పోయి, చర్మం సహజంగా మెరుస్తుంది. వాల్‌నట్స్, బాదం : ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉంచడానికి సహాయపడతాయి. రాత్రి నానబెట్టిన 4-5…

Read Full News

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ తర్వాత అంతటి క్రేజ్.. ఒకే హీరోయిన్‌తో 30కిపైగా సినిమాలు.. కానీ ఆ కారణంతో కెరీర్ ఖతం | Actor Harinath’s Tragic Journey: Stardom, Struggles, and Legacy in Telugu Cinema

తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటులు తమదైన ముద్ర వేశారు. కొందరు విజేతలుగా నిలిస్తే, మరికొందరు పరాజయాలను చవిచూశారు. కానీ, విజేతగా నిలిచి, ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఓటమి పాలైన అతి కొద్ది మందిలో నటుడు హరనాథ్ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్స్ మధ్య ఒక స్టార్‌గా వెలుగొంది. చివరి జీవితంలో ఆర్థిక, మానసిక ఇబ్బందులతో సతమతమైన హరనాథ్ జీవితం అనేక పాఠాలను అందిస్తుంది. ఈ విషాద గాథను సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ఓ…

Read Full News

ఓటమితోనే 94 ఏళ్ల హిస్టరీ మొదలు.. కట్‌చేస్తే.. 30 ఏళ్లుగా టీమిండియా దూకుడు చూస్తే షివరింగే..! | India 600th test match history results milestones

India Test Match History: భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 1932లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడింది. స్వాతంత్ర్యానికి ముందే మొదలైన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. 100వ టెస్టు కూడా ఇంగ్లండ్‌తోనే జరిగింది. 1967లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 132 పరుగులతో భారత్‌ను ఓడించింది. దీంతో తొలి రెండు మైలురాళ్ల టెస్టుల్లోనూ టీమిండియాకు పరాజయాలే ఎదురయ్యాయి. 200వ టెస్టులో డ్రా.. 300వ మ్యాచ్‌లో విజయం 1982లో…

Read Full News

Fridge Tips: ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచుతున్నారా? ఎప్పుడు ఆఫ్ చేయాలి? ఇవి 99 శాతం మందికి తెలియదు. | Tips And Tricks Is it okay to leave fridge running 24 hours a day or not Know when to turn it off

Fridge Tips: వేసవి, శీతాకాలం లేదా వర్షాకాలం ఏదైనా సరే, ఫ్రిజ్‌లు సాధారణంగా అన్ని కాలాల్లోనూ, రోజంతా నడుస్తూనే ఉంటాయి. విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవడానికి ప్రజలు తరచుగా రాత్రిపూట లేదా పగటిపూట కొన్ని గంటల పాటు తమ ఫ్రిజ్‌లను ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల యంత్రానికి విశ్రాంతి లభించి, విద్యుత్ ఆదా అవుతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది సరైన పద్ధతేనా? ప్రముఖ రిఫ్రిజిరేటర్ తయారీదారులు దీనిపై మార్గదర్శకాలను జారీ చేసి, స్పష్టమైన సూచనలను…

Read Full News
అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ | Do you recognize the girl in this photo? She is Vishnu Priya.

అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ | Do you recognize the girl in this photo? She is Vishnu Priya.

బుల్లితెరపై అందం, అభినయంతోనే కాదు.. అల్లరి, మాటల గారడితో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముందుంటారు. తెలుగులో సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు. షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు. అలాగే మరికొంత మంది యాంకర్స్ కూడా తమదైన స్టైల్లో అలరిస్తుంటారు. పైన ఫోటోను చూశారు కదా..పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరే. తన అందం, చలాకీ తనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె. 

Read Full News

Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు | Why is Australia drifting faster than ever? Why is this movement a concern for experts?

Australia Continent: ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత వేగంగా కదులుతూ ప్రతి ఏటా ఏడు సెంటీమీటర్ల మేర ఉత్తర ఈశాన్య దిశగా జరుగుతోంది. ప్రపంచ పటంలో ఎంతో స్థిరంగా కనిపించే ఈ భూభాగం వాస్తవానికి ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవనే విషయం భౌగోళికంగా అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని మిగతా అన్ని ఖండాల కంటే అత్యంత వేగంగా ఈ ఖండం తన స్థానాన్ని మార్చుకుంటోంది. ఇది ప్రతిరోజూ చూసేందుకు…

Read Full News
చాట్ చేసినప్పుడు ఆలస్యంగా రిప్లే వస్తే ఆందోళన అనిపిస్తుందా? కారణం ఇదే | Texting Stress: The Mental Health Impact of Slow Replies in Digital Communication

చాట్ చేసినప్పుడు ఆలస్యంగా రిప్లే వస్తే ఆందోళన అనిపిస్తుందా? కారణం ఇదే | Texting Stress: The Mental Health Impact of Slow Replies in Digital Communication

ముఖ్యంగా మీరు ఎవరికి అయినా మెసేజ్ చేసినప్పుడు మీ ప్రవర్తనను మీరు పరిశీలించుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, కొంత మందిలో మేసేజ్ చేసిన తర్వాత దానికి రిప్లే రాకపోతే గుండె పదే పదే కొట్టుకోవడం, హార్ట్ బీట్ ఆకస్మికంగా పెరగడం, చిరాకు, ఆందోళన, చేతులు, కాళ్లు వణకడం, శ్వాస తీసుకోవడంలో బరువుగా అనిపించడం, ఛాతిలో బిగుతుగా అనిపించడం జరుగుతుంది.

Read Full News