15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ.. ఇంటి వద్దే సులువుగా చేసుకోండి!
అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కేవలం బయటి పూతలు మాత్రమే సరిపోవు, శరీరానికి లోపలి నుంచి తగిన పోషకాలు అందడం చాలా ముఖ్యం. మన శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడినప్పుడే కుదుళ్లు బలహీనపడి కేశాలు రాలిపోతుంటాయి. ఈ పోషకాహార లోపాన్ని నివారించి, కేవలం 15 రోజుల్లో జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుతమైన సహజసిద్ధమైన హెల్దీ స్మూతీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోషకాల స్మూతీ తయారీకి ఇంట్లో సులభంగా లభించే గింజలు, ఎండు ఫలాలు అవసరం….