మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే.. విజన్ 100% అమాంతం పెరుగుతుంది
హలీం గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, ఈ గింజలు చాలా వేరు. ఇక వీటిని కొందరు ఆలివ్ సీడ్స్ అని అంటారు. ఇంకా ఈ హలీం గింజల్లో ఎన్నో విలువైన పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు, వాల్ నట్స్‌లాగే ఇవి అంతే. ఇంకా ఇవి ఆయుర్వేదంలో కూడా వీటిని వాడుతారు. అయితే ఈ హలీం గింజల్ని ఎక్కువగా జుట్టు రాలడానికి తగ్గించడంలో వాడతారు….