Kaju Katli: స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ ఇంట్లోనే.. ఒక్క ముక్క తిన్నా వదలకుండా లొట్టలేసుకునే సీక్రెట్ రెసిపీ
దీపావళి, దసరా లాంటి పెద్ద పండగలు వచ్చాయంటే చాలు ఇళ్లలో పిండివంటల సందడి మొదలవుతుంది. చుట్టాలకు, స్నేహితులకు కానుకలుగా ఇవ్వడానికి మరియు ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడే స్వీట్ 'కాజు కట్లీ'. బయట స్వీట్ షాపుల్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా కల్తీ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా, కేవలం రెండు మూడు వస్తువులతో, స్వీట్ షాప్ కంటే అద్భుతమైన రుచితో, పర్ఫెక్ట్…